Wednesday, 18 November 2026

తెలంగాణ

పూలపండగ అందరికీ ఆదర్శం: మంత్రి సబిత

హైదరాబాద్‌,అక్టోబర్‌14 (జనం సాక్షి)  తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు ప్రతీకైన బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రజలందరు కుటుంబ సభ్యులు, ఆత్మీయుల మధ్య సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకాంక్షించారు. ప్రపంచంలోనే పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప…

తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు

న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు నియామకమయ్యారు. కాగా గత నెల 16న వీరి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిపార్సు చేయగా, బుధవారం రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.…

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : సద్దుల బతుకమ్మ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది రోజులుగా ప్రకృతిని ఆరాధిస్తూ, పూలతో బతుకమ్మను పేర్చి తెలంగాణ ఆడబిడ్డలు అత్యంత ఆనందోత్సాహాల నడుమ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబురాల…

మంత్రి గంగులకు మరోమారు కరోనా

హోం క్వారంటైన్‌లో ఉన్న మంత్రి కరీంనగర్‌,అక్టోబర్‌13(ఆర్‌ఎన్‌ఎ): మంత్రి గంగుల కమలాకర్‌కు కరోనా సోకినట్లు నిర్దారణ అయింది. సర్ది, జ్వరం లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు. అందులో పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇటీవల తనను…

ఆడపడచులకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు

హైదరాబాద్‌,అక్టోబర్‌13  (జనం సాక్షి)  : ఆడబిడ్డలందరికీ ఎమ్మెల్సీ కవిత సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. పూల పండుగతో తెలంగాణ పులకించిందని, ఎంగిలిపూల బతుమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు ఆడపడుచుల ఆనందం ఉప్పొంగిందని చెప్పారు. ఈమేరకు ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌…

25న టిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నిక

కరోనా కారణంగా వాయిదా పడ్డ ఎన్నిక పూర్తి 17న నోటిఫికేషన్‌ జారీ చేయనున్న ఎన్నికల అధికారి హైదరాబాద్‌ హెచ్‌ఐసిసిలో 14వేల మంది ప్రతినిధుల సమక్షంలో ఎన్నిక వరంగల్‌లో నవంబర్‌ 15న పార్టీ ద్విశతాబ్ది ఉత్సవాల నిర్వహణ విూడియా సమావేశంలో…

ముత్యంపేట షుగర్‌ ఫ్యాక్టరీ తెరవండి ` రైతుల భారీ ధర్నా

మెట్‌పల్లి,అక్టోబరు 12(జనంసాక్షి): జగిత్యాల జిల్లా ముత్యంపేట షుగర్‌ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలంటూ మెట్‌పల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. జగిత్యాల, నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతులు మెట్‌పల్లి తరలివచ్చి నిరసన తెలిపారు. మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌…

దిశ ఎన్‌కౌంటర్‌ పాపంనేనెరగను..

` విషయం తెలిశాక చటాన్‌పల్లికి వెళ్లాను `మీడియా సమావేశంలో పలు అంశాలు నాకు తెలుగురాకపోడం వల్ల అట్లామాట్లాడి ఉండొచ్చు.. ` సిర్పూర్కర్‌ కమిషన్‌కు తెలిపిన సజ్జనార్‌ హైదరాబాద్‌,అక్టోబరు 12(జనంసాక్షి):దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సిర్పూర్కర్‌ కమిషన్‌ విచారణ…

సండే ఫన్‌డేగా.. ఇక మన చార్మినార్‌

హైదరాబాద్‌,అక్టోబరు 12(జనంసాక్షి):ట్యాంక్‌బండ్‌ వద్ద నిర్వహిస్తున్న ‘సండే ఫన్‌ డే’ కార్యక్రమాన్ని త్వరలో చార్మినార్‌ వద్దా చేపడతామని పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ సోమవారం ట్వీట్‌ చేశారు. ట్యాంక్‌బండ్‌పై నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి భారీగా స్పందన రావడంతో పురపాలక…

జంగ్‌సైరన్‌ విజయవంతం

మహబూబ్‌నగర్‌,అక్టోబరు 12(జనంసాక్షి):నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నింటినీ విస్మరించారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. అమిస్తాపూర్‌ లో నిర్వహించిన ‘విద్యార్థి`నిరుద్యోగ జంగ్‌ సైరన్‌’ సభకు కాంగ్రెస్‌ శ్రేణులు భారీగా హాజరయ్యారు. ఈ…