Wednesday, 18 November 2026

తెలంగాణ

హైదరాబాద్‌లో భారీ వర్షాలు..

హైదరాబాద్‌: నగరంలో పలుచోట్ల భారీ వర్షం పడింది. శనివారం మధ్యాహ్న సమయంలో నగరం వర్షంతో తడిసిముద్దయ్యింది. బంజరాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురవగా, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌లో భారీ వర్షం కురిసింది. ఇక మలక్‌పేట్‌, దిల్‌షుక్‌నగర్‌లో కుండపోత వర్షం పడింది. రహదారులు…

టిఆర్‌ఎస్‌లోకి మాజీమంత్రి మోత్కుపల్లి

18న ముహూర్తం కుదరినట్లు సమాచారం హైదరాబాద్‌,అక్టోబర్‌16(జనంసాక్షి ): మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నారు. సోమవారం 18న మధ్యాహ్నం 2 గంటలకు ఆయన పార్టీలో చేరబోతున్నారు. ఈ మేరకు ముహూర్తం ఖరారైనట్లు తెలిపారు. తెలంగాణ భవన్‌లో పార్టీ…

నిండుకుండలా సాగర్‌ జలాశయం

పదిగేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు నల్లగొండ,అక్టోబర్‌16(జనంసాక్షి ): నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టంతో సాగర్‌ జలాశయం నిండు కుండలా మారింది. ఈ క్రమంలో…

ప్రగతిభవన్‌లో ఘనంగా దసరా వేడుకలు

వాహనపూజుల చేసిన కెసిఆర్‌ నిజామాబాద్‌ జమ్మి పూజలో పాల్గొన్న కవిత హైదరాబాద్‌,అక్టోబర్‌16(జనంసాక్షి ): విజయ దశమి సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్‌ రావు (అఓ ప్రగతి భవన్‌లోని నల్లపోచమ్మ అమ్మవారి దేవాలయంలో కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు చేశారు.…

హుజూరాబాద్‌లో దసరా జరుపుకున్న బాల్క సుమన్‌

దళితులో కలసి భోజనం చేసిన ఎమ్మెల్యే హుజూరాబాద్‌,అక్టోబర్‌16(జనంసాక్షి ): హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని కమలాపూర్‌ మండలంలో దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బాల్క సుమన్‌ దళితబిడ్డలతో సరదాగా గడిపారు. పండుగ రోజున వారితో కలిసి భోజనం చేశారు. కమలాపూర్‌…

తెలంగాణ సరిహద్దుల్లో పూర్తయిన అంత్యక్రియలు

ఖమ్మం,అక్టోబర్‌16  (జనం సాక్షి);  మావోయిస్ట్‌ పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ సాకేత్‌ అలియాస్‌ రామకృష్ణ అలియాస్‌ ఆర్కే అంత్యక్రియల ఫొటోలను మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. తెలంగాణలోని పామేడు`కొండపల్లి సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు లాంఛనాలతో…

రామయ్య సన్నిధిలో ఘనంగా శరన్నవరాతి

మహాలక్ష్మిగా దర్శనమిచ్చిన లక్ష్మీతాయారు భద్రాచలం,అక్టోబర్‌14 (జనం సాక్షి) : దక్షిణాది అయోధ్య భద్రాచలం రామయ్య సన్నిధిలో దేవీ నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిదో రోజు మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. లక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం…

దేశానికి ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వ విధానాలు

టిఆర్‌ఎస్‌ పథకాల స్ఫూర్తితో కేంద్ర పథకాలు టిఎస్‌ ఐపాస్‌ విధానం కూడా కేంద్రం తీసుకు రాబోతున్నది హైటెక్స్‌లో పార్టీ సమావేశ ఏర్పాట్లను పరిశీలించిన కెటిఆర్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌14 (జనం సాక్షి) : తెలంగాణ ప్రభుత్వ పరిపాలన గొప్పగా సాగుతుందని, అపూర్వమైన…

రైతుబంధు చెక్కుల దుర్వినియోగంలో అధికారులు

కూపీ లాగి నిందితులను గుర్తించామన్న పోలీసులు వివరాలు వెల్లడిరచిన అదనపు ఎస్పీ నర్మద నల్లగొండ,అక్టోబర్‌14 (జనం సాక్షి) : జిల్లాలో గత కొద్ది రోజులుగా సంచలనం సృష్టిస్తున్న రైతుబంధు చెక్కుల దుర్వినియోగం కేసును నల్లగొండ జిల్లా పోలీసులు ఛేదించినట్లు…

నిరంతర విద్యుత్‌తో దేశానికి ఆదర్శంగా కెసిఆర్‌

కేంద్ర విధానాలతో దేశంలో విద్యుత్‌ సంక్షోభం మండిపడ్డ మంత్రి నిరంజన్‌ రెడ్డి వనపర్తి,అక్టోబర్‌14 (జనం సాక్షి) : ఒక పక్క తెలంగాణలో నిరంతర విద్యుత్‌ను అందిస్తుంటే కేంద్రం మాత్రం విద్యుత్‌ సంక్షోభంలో కూరుకుపోయిందని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు.…