నేను అతిథినే కదా.. అందుకే ‘మా’ సభ్యత్వానికి రాజీనామా
` ‘మా’ సభ్యత్వానికి ప్రకాశ్‌రాజ్ రాజీనామా హైదరాబాద్,అక్టోబరు 11(జనంసాక్షి): ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకాశ్‌రాజ్ ప్రకటించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికలు సజావుగా సాగాయని, ఎన్నికల్లో ఈసారి ఎక్కువ మంది ఓటు…









