Tuesday, 17 November 2026

తెలంగాణ

రిటైర్డ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

మంత్రిని కలిసిన రిటైర్డ్‌ టీజీవోలు హైదరాబాద్‌,అక్టోబర్‌1 (జనం సాక్షి) : తెలంగాణ రిటైర్డ్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం నాయకులు శుక్రవారం ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో భేటీ అయ్యారు. ఈసందర్భంగా సంఘం అధ్యక్షుడు మోహన్‌ నారాయణ, ప్రధాన కార్యదర్శి…

అలుపెరుగని పోరాట వీరుడు

హైదరాబాద్ జనం సాక్షి తొలిదశ ఉద్యమకారుడు స్వతంత్ర సమరయోధుడు. కి.శే. మన్నెబొయిన నర్సింహ యాదవ్ గారి 46వ  వర్ధంతి సందర్భంగా ఉద్యమాంజలి ఘటించిన ఆడిక్ మెట్ రంనాగర్ పరిసర ప్రాంతాల ప్రజలు. తెలంగాణ స్వాతంత్ర  తొలిదశ సమరయోధులు, కీర్తిశేషులు మన్నెబోయిన నర్సింలు…

ఇక నిరంతరంగా హరితహారం కార్యక్రమం

నిధుల కొరత లేకుండా హరితనిధి ఏర్పాటు హరితనిధి కింద కొత్తగా టాక్స్‌ విధింపునకు ప్రతిపాదన స్కూల్‌ నుంచి కాలేజీ వరకు..రిజస్టేష్రన్లపైనా ఇక గ్రీన్‌ టాక్స్‌ హరితహారంపై చర్చలో సిఎం కెసిఆర్‌ వివరణ కంపా నిధులు రాష్టాల్రు సమకూర్చిన నిధులేనని…

పల్లె ప్రకృతి వనాలతో బిపి,షుగర్లు మాయం

ఊరుకో ప్రకృతి వనంతో పచ్చదనం మండలానికో బృహత్‌ వనం ఏర్పాటు 19,472 ఆవాసాల్లో ప్లలె ప్రకృతి వనాలు సర్పంచ్‌లు, అటవీ అధికారుల కృషి అభినందనీయం రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటిన అధిరకారులు అసెంబ్లీలో హరితహారంపై చర్చలో సిఎం కెసిఆర్‌…

తైవాన్‌ పెట్టుబడులకు ప్రాధాన్యం

ఎలక్ట్రానిక్‌ రంగంలో భాగస్వామ్యం` తైవాన్‌`తెలంగాణ కనెక్ట్‌ సమావేశంలో ప్రసంగించిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,సెప్టెంబరు 30(జనంసాక్షి): తైవాన్‌ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. తైవాన్‌ పెట్టుబడుల…

హుజూరాబాద్‌లో డ్రామాలకు ఈటెల తెర

దుబ్బాక లాంటి సీన్స్‌ ఉంటాయన్న కొప్పుల మంత్రి హరీష్‌ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరిన టిడిని నేత హుజూరాబాద్‌,సెప్టెంబర్‌30  (జనం సాక్షి) : ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ఈటల రాజేందర్‌ భారీ కుట్రకు పన్నాగం పన్నాడని మంత్రి కొప్పుల…

ఈటెలతో రేవంత్‌ చీకటి ఒప్పందం

ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు హుజూరాబాద్‌,సెప్టెంబర్‌30  (జనం సాక్షి) : హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ను ఓడిరచేందుకు ఈటలతో పీసీసీ ’ఛీప్‌’ చీకటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడని ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు అన్నారు. యువత రాజకీయాల్లోకి వస్తే.. ఎక్కడ…

హుస్నాబాద్‌లో బండి సంజయ్‌ ముగింపు సభ

హాజరు కానున్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ హుస్నాబాద్‌,సెప్టెంబర్‌30  (జనం సాక్షి) : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన తొలిదశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను గాంధీ జయంతి రోజైన శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌…

పోడు రైతుల హక్కుల హరణ

కెసిఆర్‌పై మండిపడ్డ కోదండరామ్‌ నిర్మల్‌,సెప్టెంబర్‌30  (జనం సాక్షి) : 2006 అటవీ హక్కు చట్టం ద్వారా పోడు సాగు చేస్తున్న రైతులకు హక్కు పత్రాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం…

ఖమ్మం జిల్లా వరప్రదాయినిగా భక్తరామదాసు ప్రాజెక్టు

ఖమ్మం,సెప్టెంబర్‌30 (జనం సాక్షి)  జిల్లా ప్రజలకు భక్తరామదాసు ప్రాజెక్టు వరప్రదాయిని అని మంత్రి పువ్వాడ అజయ్‌ పేర్కొన్నారు. దానిని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. భక్తరామదాసు ప్రాజెక్టు పనులు 92 శాతం పూర్తి అయ్యాయని తెలిపారు. ప్రాజెక్టు అంచనా…