Tuesday, 17 November 2026

తెలంగాణ

పేదప్రజలకు అంబాసిడర్‌గా ఉంటా

పంటనష్టం అందేదాకా..వరి కొనేదాకా విశ్రమించను వరి వేస్తే ఉరి అని మోడీ చెప్పాడా కెసిఆర్‌ బెజ్జంకి చేరుకున్న సంగ్రామ యాత్రలో బండి విమర్శలు సిద్ధిపేట,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి): వరి వేస్తే ఉరేనన్న కేసీఆర్‌కు.. వరి పండిస్తే కొనేదిలేదని మోడీ కలలోకొచ్చి చెప్పాడా…

మాజీ ఎమ్మెల్యే కోడూరి కి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శ

కరీంనగర్, సెప్టెంబర్ 28:– చొప్పదండి మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్ తల్లి ఇటీవలే పరమపదించిన నేపథ్యంలో నగరంలో ఆయన నివాసంలో సత్యనారాయణ గౌడ్ ను కరీంనగర్ పట్ట భద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్సీ…

భారీ వర్షాలపై అధికారులతో మంత్రుల సవిూక్ష

జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు హెచ్చరిక వరంగల్‌ ,నల్లగొండ కలెక్టర్లతో మంత్రుల ఆరా వరంగల్‌,సెప్టెంబర్‌28 జనం సాక్షి : భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లతో మంత్రులు సవిూక్షించారు. ఎక్కడిక్కడ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరదపరిస్థితులపై ఆరా తీసారు.…

కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి

జయశంకర్‌ భూపాలపల్లి, సెప్టెంబర్‌ 28 (జనం సాక్షి): గులాబ్‌ తుఫాను ధాటికి తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మండలం కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉప్పొంగుతోంది. త్రివేణి…

ఉమ్మడి నిజామాబాద్‌లో పొంగుతున్న వాగులు

త్రివేణి సంగమం కందకుర్తి వద్ద గోదావరి ఉధృతి నీటిప్రవాహంలో చిక్కుకున్న సిలిండర్‌ వాహనం లింగాపూర్‌ వద్ద వాగులో కొట్టుకు పోయిన వ్యక్తి నీట మునిగిన సరికొండ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిజామాబాద్‌,సెప్టెంబర్‌28(జనం సాక్షి): గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో నిజామాబాద్‌ జిల్లాలో…

కేసీఆర్‌ జమానా`అవినీతి ఖజానా

ప్రగతి భవన్‌ అవినీతి భవన్‌గ మారిందంటూ లేఖ బండి వ్యాఖ్యలపై మండపడ్డ బాల్క సుమన్‌ సిద్దిపేట,సెప్టెంబర్‌28(జనం సాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ లేఖ రాశారు. ఆ లేఖలో పది ప్రశ్నలు సంధించారు. కేసీఆర్‌…

మద్యం మత్తులో యువకుల హల్‌చల్‌

వరంగల్‌,సెప్టెంబర్‌28(జనం సాక్షి): కరీమాబాద్‌, జన్మభూమి జంక్షన్‌లో కొందరు యువకులు మద్యం మత్తులో హల్‌ చల్‌ చేశారు. ఫుల్‌గా మద్యం తాగి మత్తులో వీరంగం సృష్టించారు. కర్రలు, ఐరన్‌ రాడ్లు చేతబట్టుకుని ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో కాసేపు…

కొమురవెల్లి ఎఇ అంజయ్య సస్పెన్షన్‌

సిద్దిపేట,సెప్టెంబర్‌28(జనం సాక్షి): కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఏఈగా విధులు నిర్వహిస్తున్న బ్రహ్మాండ్లపల్లి అంజయ్య సస్పెన్షన్‌కు గురయ్యారు. 2011లో అంజయ్య ఉద్యోగ పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో సర్వీస్‌ను కొనసాగించారు. 10 సంవత్సరాలుగా…

గడ్డెన్న వాగు గేట్లు ఎత్తడంతో భైంసాలో వరద

నిర్మల్‌,సెప్టెంబర్‌28(జనం సాక్షి): గడ్డెన్న వాగు ప్రాజెక్ట్‌ గేట్లు ఎత్తడంతో భైంసాలోని లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. ఆటోనగర్‌లోకి వరద పోటెత్తింది. మహారాష్ట్ర నుంచి వస్తున్న నీటితో మహాగాం వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. గుండెగాం చుట్టూ వరద చేరింది. గ్డడెన్న వాగు…

ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలకు జలకళ

పొంగిపొర్లుతున్న వాగులు వంకలు శ్రీరాంసాగర్‌ నుంచి నీటి విడుదల నిజామాబాద్‌,సెప్టెంబర్‌28 (జనంసాక్షి) : ఉమ్మడి జిల్లాలో మరోమారు భారీ వర్షాలు కురిశాయి. దీంతో జలాశయాలు, చెరువులు, కుంటలు నిండాయి. భూగర్భజలాలు కూడా పెరిగాయని అధికారులు అంటున్నారు. బంగాళఖాతంలో ఏర్పడిన…