వర్షప్రభావిత ప్రాంతాల్లో మంత్రి వేముల పరిశీలన
అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన నిజామాబాద్,సెప్టెంబర్28 (జనంసాక్షి): భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లాలో వర్ష ప్రభావిత ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు…





