Tuesday, 17 November 2026

తెలంగాణ

మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు

 శుభాకాంక్షలుతెలిపిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ 07 మార్చి (జనం సాక్షి):  మార్చి 8. అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సంద ర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా…

విప్లవ కవి వరవరరావు విడుదల

విప్లవ కవి వరవరరావు ఎట్టకేలకు శనివారం రాత్రి 11 గంటల 45 నిమిషాలకు నానావతి ఆస్పత్రి నుంచి విడుదలయ్యారు. విడుదలైన వెంటనే చిరునవ్వులు చిందిస్తూ పిడికిలి పైకెత్తారు. ముంబాయి మార్చి 6 (జనంసాక్షి): ఇటివల రూ. 50 వేల…

సహనానికి హద్దు ఉంటుంది జాగ్రత్త!

మా మౌనం గోడకు వేలాడదీసిన తుపాకీ తెలంగాణ కోసం సిఎంలనే ఉరికించిన చరిత్ర మాది తెలంగాణ తేకుంటే రాళ్లతో కొట్టండన్న లీడర్‌ కెసిఆర్‌ కేసీఆర్‌ మౌనాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయొద్దు అందరి చిట్టాలు మావద్ద ఉన్నాయ్‌..జాగ్రత్తా టిఆర్‌ఎస్‌వి…

కెసిఆర్‌ పాలన నచ్చలేదు: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

వరంగల్‌, మార్చి 6 (జనంసాక్షి): సీఎం కేసీఆర్‌ నిరుద్యోగులకు చేసిందేవిూ లేదని… ఉద్యమానికి కేంద్ర బిందువులుగా ఉన్న యూనివర్సిటీలను నిర్వీర్యం చేశారని కేంద్ర ¬ంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విసిలు, ఉద్యోగ నియామకాలను పక్కన…

కేంద్ర పథకాల అమలులో తెలంగాణ భేష్‌

కేంద్ర కార్యదర్శి దుర్గా శంకర్‌ హైదరాబాద్‌, మార్చి6 (జనం సాక్షి):  ప్రధాన మంత్రి స్ట్రీట్‌ వెం డర్స్‌ ఆత్మ నిర్భర్‌ నిధి, అటల్‌ మిష న్‌ ఫర్‌ రిజువినేష న్‌ అర్బన్‌ ట్రాన్స్‌ ఫార్మేషన్‌ పథకాలను విజయవంతంగా అమలు…

తెలంగాణ ఎంసెట్‌ షెడ్యూల్‌ ఖరారు

జూలై 5, 6 తేదీల్లో మెడికల్‌ ఎంసెట్‌ ,జూలై 7, 8, 9 తేదీల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ మార్చి 18న ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల హైదరాబాద్‌, మార్చి 6 (జనంసాక్షి):  తెలంగాణ ఎంసెట్‌ షెడ్యూల్‌ ఖరా రౖంది. జూలై…

బడ్జెట్‌ ఆశాజనకంగా ఉంటుంది..

2021- 22 బడ్జెట్‌ రూపకల్పన పై సీఎం కేసీఆర్‌ సవిూక్ష హైదరాబాద్‌ 05 మార్చి (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర  2021 -22 బడ్జెట్‌, ఆశాజన కంగా వుండబోతున్నదని ముఖ్యమంత్రి కల్వకుం ట్ల చంద్రశేఖర్‌ రావు సూచన ప్రాయంగా తెలిపారు.…

.వామన్‌ రావు హత్యపై సీబీఐ విచారణకు కాంగ్రెస్‌ డిమాండ్‌

– గవర్నర్‌కు వినతిపత్రం అందజేత హైదరాబాద్‌,ఫిబ్రవరి 26(జనంసాక్షి): పెద్దపల్లి జిల్లాలో న్యాయవాది వామనరావు దంపతులను నడిరోడ్డుపైన విచక్షణారహితంగా దుండగులు హత్య చేసిన ఘటనను సిబిఐతో దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ఈ హత్యలపై కాంగ్రెస్‌ నేతలు ఆందోళన…

ఉద్యాన’సాగు విస్తరించాలి

– గెలుపు బాధ్యత మీదే – మంత్రులతో కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,ఫిిబ్రవరి 26(జనంసాక్షి):తెలంగాణ నేపథ్యాన్ని, రాష్ట్ర అవసరాలను, ఇక్కడి నేలలు, వాతావరణాన్ని అనుసరించి హార్టికల్చర్‌ విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.…

ఆంధ్రభూమి లాకౌట్‌పై ఉద్యమిస్తాం – టీయూడబ్ల్యూజే

  హైదరాబాద్‌,ఫిబ్రవరి 26(జనంసాక్షి):ఆంధ్రభూమి మూసివేత చట్ట విరుద్దం పునరుద్ధరణకు పెద్ద ఎత్తున ఆందోళన ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ (ఐజెయు) హెచ్చరిక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ శాఖల ఆధ్వర్యంలో త్వరలో ఆందోళన కార్యాచరణ: టీయుడబ్ల్యుజె ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా…