Tuesday, 17 November 2026

తెలంగాణ

.ధరణి పనితీరుకు సాక్ష్యం

    సీఎం కేసీఆర్‌ దార్శనికతకు నిదర్శనం అవి వక్ఫ్‌ భూములే ధరణి సర్కారుపై మంత్రి సమరం వక్ఫ్‌ బోర్డు అభ్యంతరాలతో గత మే నెలలోనే నిషేధిత భూముల జాబితాలోకి ఎక్కిన భూమి తన భూములు ‘ధరణి’ నిషేదిత…

అభ్యర్థులను మీరే గెలిపించాలి

– లక్షా 32 ఉద్యోగాలను భర్తీ చేశాం – మంత్రికేటీఆర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి 24(జనంసాక్షి):పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని మంత్రులు,…

ఎమ్ఎస్‌ఎన్‌ లేబొరేటరీస్‌లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు

హైదరాబాద్‌: సనత్‌నగర్‌ పారిశ్రామిక వాడలోని ఎమ్‌ఎస్‌ఎన్‌ లేబొరేటరీస్‌ పరిశ్రమ కార్యాలయంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎమ్‌ఎస్‌ఎస్‌ ఫార్మా కంపెనీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని అనుమానంతో సుమారు 30 ఐటీ బృందాల పర్యవేక్షణలో ఐటీ…

జానంపేటలో దారుణం

8 ఏళ్ల బాలుడిని దుండగులు అపహరించి అతికిరాతకంగా హత్య మూసాపేట: మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలం జానంపేటలో దారుణం చోటు చేసుకుంది. 8 ఏళ్ల బాలుడిని దుండగులు అపహరించి అతికిరాతకంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన…

పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.11 కోట్లు స్వాహా

హైదరాబాద్‌: పెళ్లి పేరుతో ఓ మహిళ  రూ.11 కోట్లు కాజేసిన ఘటన హైదరాబాద్‌ బాచుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం… జల్సాలకు అలవాటు పడిన శ్రుతి సిన్హా నకిలీ ఐపీఎస్‌ అధికారి అవతారమెత్తింది. వీరారెడ్డి…

108 సిబ్బందే.. బంగారం కోట్టేశారు!

రామగుండం: రోడ్డు ప్రమాదం ఘటనలో 2 కిలోల 300 గ్రాముల బంగారం మాయమైన కేసును రామగుండం పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. కేసుకు సంబంధించిన వివరాలను రామగుండం సీపీ సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం…

ఘట్‌కేసర్‌లో కిడ్నాప్‌ డ్రామా యువతి ఆత్మహత్య

హైదరాబాద్‌: ఘట్‌కేసర్‌లో కిడ్నాప్‌ నాటకమాడిన ఫార్మసీ విద్యార్థి(19)ని ఆత్మహత్యకు పాల్పడింది. నిద్ర‌ మాత్రలు మింగి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. కిడ్నాప్‌ నాటకం వెలుగు చూసిన తర్వాత యువతి ఘట్‌కేసర్‌లోని తన మేనమామ ఇంట్లో ఉంటోంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం…

వెల్దుర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

– 14 మంది మృతి వెల్దుర్తి,ఫిబ్రవరి 14(జనంసాక్షి):కర్నూలు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వెళ్తున్న వారిలో 14 మంది మృత్యు ఒడికి చేరారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా…

అలాంటిదేమీలేదు:కిషన్‌రెడ్డి

  హైదరాబాద్‌,ఫిబ్రవరి 14(జనంసాక్షి): తాము ప్రాంతాన్నీ కేంద్రపాలిత ప్రాంతంగా చేయబోమని.. హైదరాబాద్‌ సహా అన్ని నగ రాలను కేంద్రం అభివృద్ధి చేస్తుందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే ప్ర మాదం ఉందని ఎంపీ అసదు…

మైనార్టీల సంక్షేమం లో తెలంగాణ టాప్‌

హైదరాబాద్‌,జనవరి30 (జనంసాక్షి): దేశవ్యాప్తంగా ముస్లింల సంక్షేమా నికి తెలంగాణ రాష్ట్రం ఒక రోల్‌ మోడల్‌గా మారిందని జాతీయ మైనారిటీ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ అతీఫ్‌ రషీద్‌  అన్నారు. హైదరాబాదులోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ లో ¬ం మంత్రి మహ్మద్‌ మహమూద్‌…