వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి
రుద్రంగి నవంబర్ 29 (జనం సాక్షి )రుద్రంగి మండల కేంద్రంలో జరిగిన ఓ వివాహ వేడుకకు వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్ బుధవారం హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ…








