Tuesday, 17 November 2026

తెలంగాణ

ఆన్‌లైన్‌ మోసాలను పట్టించుకోరా?

హైదరాబాద్‌,డిసెంబర్‌18(జ‌నంసాక్షి): ఇప్పటికే ఆన్‌లైన్‌ మోసాలు అధికంగా జరుగుతున్న తరుణంలో నగదురహితం వల్ల ప్రమాదాలే ఎక్కువని ఇటీవలి సంఘటనలే రుజువు చేస్తున్నాయి. ఆన్‌లైనప్‌ వ్యవహారాలతో చామాంది మోసపోతున్నారు. టెక్నాలజీని దుర్వినియోగం చేసి నైజీరియన్లు మోసం చేస్తున్నారు. నగదు రహితానికి స్వస్తి…

సాగునీటి సక్రమ వినియోగం

ప్రాజెక్టుల కింది విడుదలకు అంచనా సంగారెడ్డి,డిసెంబర్‌18(జ‌నంసాక్షి): యాసంగి సాగుకు ప్రాజెక్టుల నుంచి నీరందించేందుకు ఉన్ననీటిని పంపిణీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. సాధ్యమైనంత ఎక్కువ ఎకరాలకు నీరందించాలని మంత్రి సూచించడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని…

కులాంతర వివాహాలకు పెరిగిన ప్రోత్సాహకం

50వేల నుంచి రెండున్నర లక్షల బహుమతి హైదరాబాద్‌,డిసెంబర్‌14(జ‌నంసాక్షి): కులాంతర వివాహాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహక బహుమతని భారీగా పెంచి అందిస్తోంది. ఎస్సీలకు చెందిన యువతీ, యువకులను వివాహం చేసుకున్న వారికి నజరానా పెంచడం ద్వారా వీటిని ప్రోత్సహించాలని నిర్ణయించింది.…

హాస్టల్లో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

హైదరాబాద్‌,డిసెంబర్‌14(జ‌నంసాక్షి):  నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో విషాద సంఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఓ హస్టల్‌లో ఉంటున్న యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సాయితేజ(23) అనే యువకుడు వసతిగృహంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ…

కులాంతర వివాహాలకు పెరిగిన ప్రోత్సాహకం

50వేల నుంచి రెండున్నర లక్షల బహుమతి హైదరాబాద్‌,డిసెంబర్‌14(జ‌నంసాక్షి): కులాంతర వివాహాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహక బహుమతని భారీగా పెంచి అందిస్తోంది. ఎస్సీలకు చెందిన యువతీ, యువకులను వివాహం చేసుకున్న వారికి నజరానా పెంచడం ద్వారా వీటిని ప్రోత్సహించాలని నిర్ణయించింది.…

కాళేశ్వరంతో మారనున్న రూపురేఖలు

ఉమ్మడి జిల్లాలో మారిన పరిస్థితులు: జోగు ఆదిలాబాద్‌,డిసెంబర్‌14(జనం సాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవ చూపి భారీగా నిధులు ఖర్చుపెట్టి రైతాంగానికి సాగునీరు అందించిన తీరు గతంలో ఎప్పుడూ జరగలేదని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు అనేక…

వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించాల్సిందే

లక్ష్యాన్ని పూర్తి చేయాల్సిన బాధత్య ప్రజలదే ఆదిలాబాద్‌,డిసెంబర్‌14(జనం సాక్షి ): మరుగుదొడ్ల నిర్మాణం నిరంతర పక్రియ అని డీఆర్‌డీవో పీడీ రాజేశ్వర్‌ రాథోడ్‌ అన్నారు. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్లను జిల్లా వ్యాప్తంగా నిర్మిస్తున్న ట్లు చెప్పారు. వీటి…

కెసిఆర్‌ పథకాలు ఆదర్శం: ఎమ్మెల్యే

నిర్మల్‌,డిసెంబర్‌14(జనం సాక్షి ): ఆర్థికమాంద్యం ఉన్నా ఐదేళ్లలో రాష్టాన్న్రి ముందుకు నడిపించిన ఘనత సిఎం కేసీఆర్‌కే దక్కిందని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ అన్నారు. జిల్లాలో సింగరేణి వెలుగునిచ్చే పరిశ్రమ అని, డీఎంఎఫ్‌ నిధులతో జిల్లాను అభివృద్ధి చేస్తామని తెలిపారు.…

సేంద్రియ ఎరువుల తయారీకి చర్యలు

ఉపాధిహావిూ నిధులతో డంపింగ్‌ యార్డుల నిర్మాణం వరంగల్‌,డిసెంబర్‌14(జనం సాక్షి ): పల్లె ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చెత్త వేయడానికి డంపింగ్‌ యార్డుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో డంపింగ్‌యార్డుల స్థలాలను గుర్తించారు. మంత్రిఎర్రబెల్లి దయాకర్‌…

నేడు గణితంలో ఒలంపియాడ్‌

కరీంనగర్‌,డిసెంబర్‌14(జనం సాక్షి ): ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామనుజన్‌ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్‌ ట్రినిటి జూనియర్‌ కళాశాల ఆధ్వర్యంలో ఈనెల 15న గణిత ఒలింపియాడ్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు.గణితంలో విద్యార్థులప్రతిభను వెలికితీసేందుకు పదో తరగతి విద్యార్థులకు ఉదయం 10:30 నుంచి…