ఉద్యోగాలపేరుతో హైటెక్ మోసం
పోలీసుల అదుపులో అనుమానిత వ్యక్తులు వరంగల్,డిసెంబర్14(జనం సాక్షి ): హన్మకొండకు చెందిన ఓ వ్యక్తి కొద్ది రోజుల నుంచి హైదరాబాద్‌లో ఉంటూ అనేక దందాలకు పాల్పడుతున్నాడు. ముఠాను ఏర్పాటు చేసుకొని ఉద్యోగాల పేరుతో మోసాలు చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం…







