కేంద్రంలో తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఏదీ
మంత్రి పదవులు లేకుండానే ఎన్నికలకు సిద్దం ప్రజలు బిజెపి నేతలను ఆదరిస్తారన్న నమ్మకం ఉందా? హైదరాబాద్,మార్చి26(జనంసాక్షి): కేంద్ర మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు ప్రానిధ్యం లేకుండా ఎన్నికలకు వెళుతున్న వేళ బిజెపిని ప్రజలు నమ్ముతారా అన్నది చూడాలి. తెలంగాణ నుంచి…







