Monday, 16 November 2026

తెలంగాణ

తెలంగాణకు బిజెపి చేసింది శూన్యం

ఆ పార్టీకి ఓట్లడిగే అర్హత లేదు: మంత్రి ఆదిలాబాద్‌,మార్చి26(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరానికి నిధులిచ్చిన కేంద్రం కేంద్ర ప్రభుత్వం.. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరానికి నిధులివ్వలేదని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఆరోపించారు. ఎన్నోమార్లు సిఎం కెసిఆర్‌ కాళేవ్వరం…

16 ఎంపి సీట్లు మనవే కావాలి: జూపల్లి

నాగర్‌కర్నూల్‌,మార్చి26(జ‌నంసాక్షి):  టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాములుకు భారీ మెజార్టీ అందించి, గెలిపించాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. రాముఉల సౌమ్యుడని అన్నారు. కెసిఆర్‌ నాయకత్వంలో ఢిల్లీలో మన వాణి వినిపించాలంటే 16 ఎంపి సీట్లు…

జూనియర్‌ కాలేజీలకు వేసవి సెలవులు

హైదరాబాద్‌,మార్చి26(జ‌నంసాక్షి): ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కాలేజీలకు ఈ నెల 30 నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు అధికారులు తెలిపారు. మే 31వరకు సెలవులు కొనసాగుతాయని, జూన్‌ 1న కాలేజీలు పునః ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. వేసవి సెలవుల్లో…

కెసిఆర్‌ మాటలను నమ్మితే ఆగమే

16 ఎంపిలతో ఏమి సాధిస్తారు: కోమటిరెడ్డి యాదాద్రి భువనగిరి,మార్చి26(జ‌నంసాక్షి): 16 ఎంపీ స్థానాలు గెలిస్తే జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న కేసీఆర్‌, కేటీఆర్‌లు ఇంతకాలం వెంట ఉన్న ఎంపీలతో ఏం అభివృద్ధి సాధించారని భువనగిరి కాంగ్రెస్‌…

కెసిఆర్‌ నాయకత్వం దేశానికి అవసరం

అన్ని ఎంపి స్థానాలు గెలవాల్సిందే: ఎమ్మెల్యే నిజామాబాద్‌,మార్చి26(జ‌నంసాక్షి): భారత దేశం కేసీఆర్‌ నాయకత్వం కోసం ఎదురు చూస్తోందని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథ కాలతో కేసీఆర్‌ నాయకత్వంపై ప్రజలకు సంపూర్ణ…

ప్రచార వ్యూహాలకు పార్టీల పదను

నామినేషన్ల ఘట్టం ముగియడంతో వేడెక్కిన ప్రచారం మూడు పార్టీల మధ్యనే ప్రధాన పోటీ సంగారెడ్డి, మార్చి26(జ‌నంసాక్షి): నామినేషన్ల ఘట్టం ముగియడంతో ఎన్నికల వేడి ఊపందుకుంది. ఎండలను సైతం లెక్క చేయకుండా నేతలు గ్రామాల బాట పట్టారు. ప్రచారంలో జోరుపెంచారు. …

తెలంగాణలో 40మంది భాజపా స్టార్‌ క్యాంపెయినర్లు

– జాబితాను విడుదల చేసిన పార్టీ అధిష్టానం హైదరాబాద్‌, మార్చి26(జ‌నంసాక్షి) :  తెలంగాణలో 17 పార్లమెంట్‌ స్థానాలపై భాజపా అదిష్టానం దృష్టిసారించింది. 17 స్థానాల్లో కనీసం 10 స్థానాల్లోనైనా గెలిచేందుకు భాజపా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కాగా తమ…

బీజేపీలోకి జితేందర్‌ రెడ్డి!

– బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్‌ మాధవ్‌తో భేటీ – మూడు హావిూలిస్తే చేరతానని వెల్లండి – సానుకూలంగా స్పందించిన రామ్‌ మాధవ్‌ – 29న మహబూబ్‌నగర్‌లో జరిగే మోదీ సభలో బీజేపీలో చేరే అవకాశం హైదరాబాద్‌, మార్చి26(జ‌నంసాక్షి)…

దేశం కెసిఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటోంది: చారి

భూపాల్‌పల్లి,మార్చి26(ఆర్‌ఎన్‌ఎ): దేశ ప్రజలు కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని మాజీ స్పీకర్‌ మదుసూధనాచారి అన్నారు. దేశ రాజకీయాల్లో మార్పులు రావాల్సి ఉందన్నారు. కెసిఆర్‌ మాత్రమే కేంద్ర రాజకీయాల్లో మార్పులకు నాంది పలుకుతారని అన్నారు. 16 ఎంపీ సీట్లను గెలిస్తే కేంద్రంలో…

తెలంగాణ అభివృద్దికి పోరాడుతా

కెసిఆర్‌ సారథ్యంలో రాజకీయాల్లో మార్పులు: నామా ఖమ్మం,మార్చి26(ఆర్‌ఎన్‌ఎ): ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్‌ ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఎన్నో…