మేడారంలో భక్తజనసందడి
ప్రారంభమైన చిన్నజాతర ములుగు,ఫిబ్రవరి20(జనంసాక్షి): మేడారం చిన్న జాతర బుధవారం ప్రారంభమైంది. ఆదివాసీ, గిరిజన సంప్రదాయాలతో జరిగే ఈ జాతర నాలుగు రోజులపాటు కొనసాగనుంది. జాతరకు వచ్చే భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ములుగు, హన్మకొండ, భూపాలపల్లి నుంచి…








