Monday, 16 November 2026

తెలంగాణ

పార్లమెంట్‌ ఎన్నికల అభ్యర్థిగా ఉన్నా

22న పార్లమెంటరీ నియోజకవర్గ భేటీ ఏఐసీసీ సభ్యుడు డా.నరేశ్‌ జాదవ్‌ ఆదిలాబాద్‌,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): గతంలో పనిచేసిన ఎంపిలు ఎవరు కూడా జిల్లా అభివృద్దికి పెద్దగా పనిచేయలేదని ఏఐసీసీ సభ్యుడు డా.నరేశ్‌ జాదవ్‌ అన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాకు పనిచేసిన పార్లమెంట్‌ సభ్యులు…

27 నుంచి ఇంటర్‌ పరీక్షలు 

పక్కాగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు హైదరాబాద్‌,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): ఈ నెల 27 నుంచి మార్చి 13వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు ఇప్పటికే పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు…

రైతుకుకన్నీరు మిగిల్చిన మిర్చి

పెట్టుబడులు కూడా రాక ఆందోళన వరంగల్‌,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): మిర్చి సాగు రైతులను కన్నీరు పెట్టిస్తోంది. జిల్లావ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ వాతావరణంలో వచ్చిన మార్పులు, తెగుళ్లతో దిగుబడి తగ్గిపోయింది. దీంతో పంట సాగు చేసిన రైతులపై కోలుకోలేని దెబ్బపడింది.ఈ ఏడాది…

22న ఓటరు జాబితా విడుదల

జనగామ,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు సంబంధించి తుది ఓటరు జాబితాను ఈనెల 22న విడుదల చేస్తారు. అనంతరం ఓటర్‌ కార్డుల్లో తప్పులను సరి చేసుకునేందుకు, మార్పులు చేర్పులతో పాటు నూతన ఓటర్‌ నమోదు  ఉంటుంది. ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్‌…

రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం 

పంటలు,మద్దతు ధరలపై చర్చకు అవకాశం సిద్దిపేట,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): ఇప్పటికే రైతు బంధు పథకంతో పెట్టబడి సాయం, రైతుబీమా అమలు చేసిన ప్రభుత్వం ఇక రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ విస్తీర్ణాధికారి పరిధిలోని ప్రధాన…

28న వైసీపీలో చేరుతున్నా

– చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు – బీసీలకు జగన్‌ ఇచ్చిన హావిూలపై పూర్తి విశ్వాసం ఉంది – కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి హైదరాబాద్‌, ఫిబ్రవరి19(జ‌నంసాక్షి) : ఈనెల 28న వైఎస్‌ఆర్‌ సీపీలో చేరుతున్నట్లు…

నమ్మకాన్ని నిలుపుకుంటాం: చామకూర

హైదరాబాద్‌,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి): తనపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన సీఎం కేసీఆర్‌కు మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి అవుతానని కలలో కూడా అనుకోలేదని, కేసీఆర్‌కు ఎప్పటికీ విధేయత కలిగివుంటానని అన్నారు. చిన్నప్పటి నుంచి పేదల…

కోలుకుంటున్న విందు బాధితులు 

నిర్మల్‌,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి): నిర్మల్‌ జిల్లా భైంసాలో ఓ వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకోగా అస్వస్థత పాలయిన వారు కోలుకుంటున్నారు. వీరు చికిత్స పొందుతున్నారు.  పట్టణంలోని డీసెంట్‌ ఫంక్షన్‌ హాలులో నిర్వహించిన వివాహ వేడుకలో ఏర్పాటుచేసిన విందు వికటించి సుమారు 500…

వ్యవసాయంలో సేంద్రియ బాట పట్టండి

రైతులకు శాస్త్రవేత్తల సూచన నిజామాబాద్‌,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి): రైతులు అప్పుల నుంచి బయటపడేందుకు లాభసాటి, నాణ్యమైన పంటలు పండించాలని వ్యవసాయవేత్తలు సూచించారు. డిమాండ్‌ ఉన్న పంటలను కేవలం సేంద్రియ పద్దతుల్లో పండించడం అలవాటు చేసుకోవాలని అన్నారు.  దుకాణాదారుల మోసపూరిత మాటలు నమ్మకూడదని,…

తాగునీటి సమస్యలపై దృష్టి

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి):  ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా వేసవి లోగా మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పనులు పూర్తిచేసి ఇంటింటికీ నల్లా నీరు అందించాలని ఆదిలాబాద్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ రంగినేని మనీషా సూచించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సరఫరాకు…