Saturday, 14 November 2026

తెలంగాణ

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

నిజామాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): పీఆర్‌సీ బకాయిలు చెల్లింపుతో పాటు ఆరోగ్యకార్డులు అన్ని ఆసుపత్రుల్లో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యా సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. ప్రతి 40పాఠశాలలకు ఒక ఉప విద్యాధికారి ఉండాలని లేదంటే నియోజకవర్గానికి ఒకరు ఉండేలా చూడాలని…

పాత పెన్షన్‌ విధానం పునరుద్దరించాలి

వరంగల్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బద్ధం వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆందోళనలు చేస్తున్నా పట్టించుకో పోవడం సరికాదన్నారు. పాతపెన్షన్‌ అమలు చేసే వరకు ఐక్య…

విమోచనపై నాలుగేళ్ల మౌనం వీడాలి

నిజామాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): తెలంగాణ వ్యాప్తంగా విమోన దినోత్సవం నిర్వహణపై నాలుగేళ్లుగా సిఎం కెసిఆర్‌ దీనిపై స్పందించక పోవడం రాజకీయం కాక మరోటి కాదని బిజెపి జిల్లా నాయకుడు ప్లలె గంగారెడ్డి అన్నారు. ఇదంతా ప్రజలను వంచించడం తప్ప మరోటి…

విమర్శలు మానకుంటే వారికే నష్టం: చారి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి అన్నారు. కాంగ్రెస్‌ ఆశయాలకు అనుగుణంగానే కోదండరామ్‌ విమర్శలు ఉంటున్నాయని అన్నారు. ప్రభుత్వంలో లోపాలు ఉంటే ఎత్తి…

పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకోవద్దు

మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అడుగడుగునా అడ్డు తగులుతూ నీచరాజకీయాలు చేసేవారికి తెలంగాణలో స్థానం లేదని జెడ్పీ చైర్మన్‌ బండారి భాస్కర్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నాగం జనార్ధన్‌ రెడ్డి కూడా పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకునే…

రైతుల సంక్షేమమే సిఎం కెసిఆర్‌ లక్ష్యం

ప్రగతిసభ ద్వారా ఐక్యత చాటారు: కొప్పుల జగిత్యాల,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): రైతు సంక్షేమం గురించి సీఎం కేసీఆర్‌ నిత్యం ఆలోచిస్తున్నారని అందుకే రైతు సమన్వయ సమితుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టి, ఎకరాలకు నాలుగువేలు ఆర్థికసాయం అందించారని ధర్మపురి ఎ/-మెల్యే,ప్రభుత్వ చీఫ్‌విప్‌…

పథకాల అమలులో ముందున్నాం

జగిత్యాల,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని జగిత్యాల టిఆర్‌ఎస్‌ నేత డాక్టర్‌ సంజయ్‌ అన్నారు. ఉద్యమ స్ఫూర్తితో బంగారు తెలంగాణ సాధనలో మమేకం కావాలని…

యాదవులు ఐక్యతతో సాగాలి

ఆసిఫాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలంటే పిల్లల చదువులపై ప్రత్యేకదృష్టి పెట్టాలని యాదవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్‌రావు యాదవ్‌ సూచించారు. విద్యాపరంగా ఎదిగితే ఉపాధి అవకాశాలు మెరుగై ఆర్థికంగా బలపడవచ్చని ఉదహరించారు. రాజకీయంగా బలపడితే హక్కుల…

దోమతెరలు వినియోగించండి

నిర్మల్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): దోమతెరలు వినియోగిస్తే విషజ్వరాల నుంచి తప్పించుకోవని, దోమలుదరిచేరవని ప్రభుత్వ జిల్లా వైద్యాధికారులు అన్నారు. గ్రావిూణ ప్రాంత ప్రజలకు భారత ప్రభుత్వం అందించిన దోమతెరలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆయా గ్రామాల్లోని…

తెలంగాణ సంక్షేమమే లక్ష్యం: ఎంపి

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమాన స్థాయిలో కొనసాగుతోందని ఎంపీ గొడం నగేష్‌ అన్నారు. జిల్లా అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులతో పాటు అదనంగానూ రాబడుతామని చెప్పారు. రహదారుల నిర్మాణానికి నిధులు…