Saturday, 14 November 2026

తెలంగాణ

ఘనంగా రామలింగేశ్వర జాతర

వికారాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండల్‌ నీళ్లపల్లి ఏకాంబరి రామలింగేశ్వర జాతర ఘనంగా జరిగింది. నీళ్లపల్లి అటవీ ప్రాంతంలో సప్తకోణలో వెలసిన రామలింగేశ్వర స్వామి వారి దర్శం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. ఉత్సవాలకు హాజరైన మంత్రి…

తెలంగాణ జనసమితిలో చేరిన యువత

పొత్తులపై ఎవరితోనూ చర్చించలేదన్న కోదండరామ్‌ మంచిర్యాల,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరామ్‌ సమక్షంలో కొంతమంది యువకులు టీజేఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కోదండరామ్‌ మాట్లాడుతూ ఎన్నికలకు సిద్ధమవుతున్నామని, పొత్తులపై ఇంకా ఎలాంటి చర్చ జరగలేదని అన్నారు.…

ములుగు సబ్‌ రిజిస్ట్రార్‌ ఫిర్యాదు

ఇద్దరు ఎలక్టాన్రిక్‌ విూడియా విలేకర్లపై కేసు జయశంకర్‌ భూపాలపల్లి,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): సబ్‌రిజిస్ట్రార్‌ను బెదరించడంతో పాటు బ్లాక్‌మెయిల్‌ చేసిన కేసులో ములుగు కేంద్రంగా పనిచేస్తున్న ఇరువురు ఎలక్టాన్రిక్‌ విూడియా రిపోర్టర్‌లపై నాలుగు సెక్షన్‌లకింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై బండారి…

అర్చక, ఆలయ ఉద్యోగులు.. 

బాధ్యతగా పని చేయాలి – నూతన రాష్ట్రంలో అర్చకుల గౌరవం మరింత పెరిగింది – దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి – మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన అర్చకులు హైదరాబాద్‌, సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎంగా…

ఎన్నికలెప్పుడొచ్చినా కాంగ్రెస్‌ సిద్ధం

– వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తుడిచిపెట్టుకుపోవటం ఖాయం – తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది – ఓటర్ల జాబితాలో ట్యాంపరింగ్‌ జరిగిందనే అనుమానాలున్నాయి – దీనిపై ఎన్నికల కమిషన్‌ దష్టిసారించాల్సిన అవసరం ఉంది – 7న పార్టీ ఆధ్వర్యంలో…

రాజీనామా చేయను.. 

విూరే సస్పెండ్‌ చేయండి – సస్పెండ్‌ చేయడం చేతకాకుంటే తీర్మానాన్ని వెనక్కుతీసుకోండి – నాకునేనుగా రాజీనామాచేస్తే విూ ఆరోపణలు నిజమనుకుంటారు – నాకుటుంబాన్ని అసత్యాలతో రోడ్డుకీడ్చారు – లేనిపోనివి కల్పించి సంజయ్‌ను జైళ్లో పెట్టించారు – ఎప్పుడు, ఎక్కడ…

ప్రాజెక్టుల పూర్తికి.. 

రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు – ఇరిగేషన్‌ చరిత్రలోనే హరీష్‌రావులాంటి మంత్రి మరొకరు లేరు – సాగునీటి ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తున్నారు – ఈనెల 12న సిద్ధిపేటలో పశువులు, గొర్రెలు అందజేత కార్యక్రమం ప్రారంభం – బీసీలను ఇన్నాళ్లు ప్రభుత్వాలు ఓటుబ్యాంకుగా…

వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు జగన్‌పై నిందలు

ఘాటుగా స్పందించిన విజయసాయి హైదరాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై ట్విట్టర్‌ వేదికగా టీడీపీ నిందారోపణలు చేయడం పట్ల పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఘాటుగా ప్రతిస్పందించారు. ఘోర వైఫల్యాలతో పూర్తిగా నైరాశ్యంలో కూరుకుపోయిన టీడీపీ రాష్ట్రంలో…

తప్పు చేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై చర్య తీసుకోండి

తనను పార్టీ నుంచి బహిష్కరించండి తనకుతానుగా బయటకు వెళ్లలేనని డిఎస్‌ వెల్లడి కుమారుడు బిజెపిలో చేరితే తనకేంటి సంబంధం? ధర్మపురి సంచలన వ్యాఖ్యలు నిజామాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ స్వరం పెంచారు. తనపై ఫిర్యాదు చేసినందున చర్య…

ఇద్దరే దోషులు!

– జంట పేలుళ్ల కేసులో న్యాయస్థానం తుది తీర్పు వెల్లడి – అనీక్‌, ఇస్మాయిల్‌లను దోషులుగా నిర్ధారించిన న్యాయమూర్తి – మరో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు – దోషులకు సోమవారం ఖరారు కానున్న శిక్షలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌4(జ‌నం…