ప్రతి గడపకూ టిఆర్‌ఎస్ పథకాల ప్రచారం సాగాలి: జలగం
కొత్తగూడెం,జూలై19(జనం సాక్షి): ఎన్నికలు ఎప్పుడూ వచ్చినా టీఆర్‌ఎస్ పార్టీదే గెలుపు అని కొత్తగూడెంఎమ్మెల్యే జలగం వెంకటరావు అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు టీఆర్‌ఎస్‌దే అని, ఆ దిశగా ప్రతి కార్యకర్త పనిచేయాలని అన్నారు. ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ…

