పాత సర్పంచ్‌లనే కొనసాగించాలి
సమస్యలను కెసిఆర్ దృష్టికి తీసుకుని వెళతానని హావిూ జగిత్యాల,జూలై18(జనం సాక్షి): తమ పదవి కాలం పూర్తవుతున్నప్పటికీ గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని సర్పంచ్ లుగానే కొనసాగించాలని జగిత్యాల జిల్లా సర్పంచులు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత కు…

