Tuesday, 10 November 2026

తెలంగాణ

వృద్ధురాలిని పీక్కుతిన్న పిచ్చికుక్క

తూప్రాన్ : పక్షవాతంతో ఇంట్లో నిద్రిస్తున్న ఓ వృద్ధురాలిని పిచ్చికుక్క పీక్కుతింది. ఈ హృదయ విదారక సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన సంపంగి నర్సమ్మ (65)…

వరంగల్ ఎంపీ అభ్యర్థిగా వివేక్?

హైదరాబాద్ : వరంగల్ లోక్‌సభ స్థానం టీఆర్ఎస్లో విస్తృతచర్చకు తెరలేపింది. వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి అనూహ్యంగా రాష్ట్ర మంత్రివర్గంలో చేరడం, ఉపముఖ్యమంత్రిగా పదవి పొందడంతో ఈ లోక్‌సభ స్థానానికి ఉపఎన్నిక తప్పదని తేలిపోయింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయంలో…

హైదరాబాద్ లో దొంగల బీభత్సం

హైదరాబాద్: నగరంలోని నార్సింగ్ వెస్టర్న్ కాలనీ శ్రీ విల్లాలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంటి ఓనర్ ను, వాచ్ మెన్ ను బంధించి చోరీకి పాల్పడ్డారు. అనంతరం ఇంటి ఓనర్ కారులో వారు పారిపోయారు. అయితే…

ఢిల్లీ పెరేడ్లో తెలంగాణ శకటం

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలో తెలంగాణ శకటం మెరిసింది. రిపబ్లిక్ డే వేడుకల్లో తొలిసారిగా తెలంగాణ శకటాన్ని ప్రదర్శించారు. వివిధ రాష్ట్రాల శకటాలు వరుసగా వస్తుండగా, మధ్యప్రదేశ్, అసోం రాష్ట్రాల శకటాల తర్వాత తెలంగాణ శకటాన్ని తీసుకొచ్చారు. ముందు…

నేనెలాంటి తప్పూ చేయలేదు

 హైదరాబాద్: ‘ఏసు ప్రభువును నమ్మిన బిడ్డగా.. నేను ఎలాంటి తప్పూ చేయలేదు. తప్పు చేసినట్లు నిరూపణ అయితే ఏ శిక్ష కైనా సిద్ధం. ముఖ్యమంత్రిగా, టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కె.చంద్రశేఖర్‌రావు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను’’ అని మంత్రివర్గం నుంచి…

ఎయిర్ఫోర్స్ సిబ్బందికి సోకిన స్వైన్ఫ్లూ

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో స్వైన్ఫ్లూ విజృంభణ ఇంకా తగ్గలేదు. సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రిలోని కొంతమంది ఎయిర్ఫోర్స్ సిబ్బందికి కూడా ఈ వ్యాధి సోకింది. ఆదివారం ఒక్కరోజే 52 కొత్త స్వైన్ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మరణించారు. దీంతో ఇప్పటివరకు…

భద్రతా వలయంలో ఢిల్లీ

 న్యూఢిల్లీ: వెయ్యికి పైగా ఎన్‌ఎస్‌జీ కమాండోలు.. 44 వేల మంది భద్రతా సిబ్బంది.. వీరికి తోడు అమెరికాకు చెందిన మరో 1,600 మంది మెరికల్లాంటి రక్షణ సిబ్బంది.. 15 వేల సీసీటీవీ కెమెరాలు..! ఒబామా పర్యటన నేపథ్యంలో ఢిల్లీలో…

లండన్‌లోని అంబేద్కర్ ఇల్లు 35 కోట్లు

  ముంబై: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1921-22 మధ్య లండన్‌లో నివసించిన ఇంటిని కొనుగోలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2,050 చదరపు అడుగులతో మూడంతస్తుల్లో ఉన్న ఈ భవనాన్ని కొనుగోలు చేయడానికి…

లండన్‌లోని అంబేద్కర్ ఇల్లు 35 కోట్లు

ముంబై: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1921-22 మధ్య లండన్‌లో నివసించిన ఇంటిని కొనుగోలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2,050 చదరపు అడుగులతో మూడంతస్తుల్లో ఉన్న ఈ భవనాన్ని కొనుగోలు చేయడానికి ఆ…

సరస్వతీ నమోనమః

భైంసా/బాసర : చదువుల తల్లి సరస్వతీ క్షేత్రం బాసరలో శ్రీపంచమి(వసంత పంచమి) వేడుకలు శనివారం అంగరంగా వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు సరస్వతీ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.…