సేవా దృక్పథం అలవర్చుకోవాలి : త్రిష గూడూరి
చొప్పదండి : విద్యార్థులు సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని మిస్ సౌత్ ఏషియా త్రిష గూడూరి అన్నారు. మండలకేంద్రంలోని జవహర్ నవోదయ విద్యాలయం, ఝాన్సీ విద్యాలయం విద్యార్థులతో ఆమె ఉత్తేజిత కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మిస్ సౌత్…
