ఉద్యోగాల పేరిట ఘరానా మోసం
యైటింక్లయిన్కాలనీ: ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున వసూళ్లు చేసి ఆపై మోసాలకు పాల్పడుతున్న ముఠా బాగోతం వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా గోదావరిఖని టూటౌన్ సీఐ భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం..…


