సిద్దిపేట కోర్టుకు హాజరైన హరీష్‌రావు
సిద్దిపేట జోన్ : ఎనిమిదేళ్ల క్రితం తాను ఫిర్యాదు చేసిన ఒక కేసుకు సంబంధించి మంత్రి హరీశ్‌రావు శుక్రవారం సిద్దిపేట అదనపు జుడీషియల్ ఫస్ట్ క్లాస్ న్యాయ స్థానం ఎదుట హాజరై సాక్ష్యమిచ్చారు. 2007లో సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని…
