Tuesday, 10 November 2026

తెలంగాణ

15 ఇసుక ట్రాక్టర్లు సీజ్

మామునూరు: వరంగల్ జిల్లాలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 15 ట్రాక్టర్లను  శనివారం ఉదయం పోలీసులు సీజ్ చేశారు. వర్ధన్నపేట మండలంలోని ఆకేరు వాగు నుంచి వరంగల్ కు ఇసుకను తీసుకెళ్తుండగా మామునూరు పోలీసులు వాటిని స్వాధీనం చేసుకన్నారు. నిందితులపై…

ఆటా అధ్యక్షుడిగా సుధాకర్ పెర్కారి

హైదరాబాద్: అమెరికా తెలుగు సంఘం(ఆటా) నూతన అధ్యక్షుడిగా సుధాకర్ పెర్కారి ఎన్నికయ్యారు. లాస్‌వేగాస్ నగరంలో ఈ నెల 17న నిర్వహించిన ఎన్నికల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఆటా బోర్డు సభ్యులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో పాటు…

గాలి విడుదలకు ఉత్తర్వులు జారీ

హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) కేసులో బెయిల్ లభించిన గాలి జనార్దన్‌రెడ్డి విడుదలకు సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రూ.10 లక్షల చొప్పున రెండు…

‘ఉపాధి’ అంతంతే!

నిజామాబాద్ అర్బన్ : మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకంపై కూలీలు నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. ఉపాధిహామీ పని కంటే ఇతర పనులపై ఆసక్తి చూపిస్తున్నారు. వారికి అవగాహన కల్పించి తీసుకురావడంలో అధికారులు విఫలమవుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు ఉండడం తో…

‘ఆసరా’ అడిగితే కొట్టాడు

కామారెడ్డిటౌన్ : ఆసరా ఫించన్ వచ్చేలా చూడాలని కోరితే తనపై కౌన్సిలర్ చేయి చేసుకున్నాడని కామారెడ్డి 21వ వార్డుకు చెందిన వృద్ధురాలు లక్ష్మి ఆరోపించింది. ఆమె తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తనకు 70 ఏళ్లు ఉంటాయని తెలిపింది. మూడు…

యువకుడి వేధింపులకు యువతి బలి

ఆదిలాబాద్ క్రైం : యువకుడి వేధింపులకు యువతి బలైంది. బెదిరింపులు తాళలేక పురుగుల మందు తాగి ప్రాణం తీసుకుంది. ఈ సంఘటన జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లోని టైలర్స్‌కాలనీలో చోటు చేసుకుంది. టూటౌన్ ఎస్సై రాజేందర్ కథనం ప్రకారం.. టైలర్స్‌కాలనీకి…

గోదావరిపై కొత్త జల విద్యుత్ కేంద్రాలు

, హైదరాబాద్: గోదావరినది మీద కొత్త జల విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై తెలంగాణ జెన్‌కో కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా వరంగల్ జిల్లా కంతనపల్లి, ఖమ్మం జిల్లా దుమ్ముగూడెంల వద్ద రెండు ప్రాజెక్టులకు సంబంధించిన సాధ్యాసాధ్యాల ముసాయిదాను సిద్ధం…

ఆత్మరక్షణలో డిప్యూటీ సీఎం రాజయ్య

హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖలో అవినీతి ఆరోపణలు రావడంతో ఆ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం రాజయ్య ఆత్మరక్షణలో పడిపోయారు. దీనిపై సీఎం కె. చంద్రశేఖర్‌రావుకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. స్వైన్‌ఫ్లూపై కేసీఆర్ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిన…

తలవంపులు తెస్తే పక్కన పెట్టుడే!

‘రాజయ్య’ అంశంపై సీఎం సీరియస్ మంత్రులతో ఘాటు వ్యాఖ్యలుహైదరాబాద్: ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేలా ప్రవర్తిస్తే, ఎవరినైనా పక్కన పెట్టాల్సిందేనని సీఎం కేసీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. పలువురు మంత్రులతో గురువారం క్యాంపు కార్యాలయంలో ఆయన భేటీ అయ్యారు. మంత్రులంతా సొంత…

ఆరోపణలు వస్తే ‘వీఆరే’ గతి!

తాండూరు: విధి నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినా, ఆరోపణలు వచ్చినా ‘వీఆర్’ (వేకెన్సీ రిజర్వ్‌డ్)కు పంపిస్తానని జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాసులు హెచ్చరించారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారిగా గురువారం తాండూరు అర్బన్ సీఐ కార్యాలయాన్ని…