Tuesday, 10 November 2026

తెలంగాణ

పేద విద్యార్థికి సాయం చేసిన సీఐ

రామగుండం: కరీంనగర్ జిల్లా రామగండం సీఐ నారాయణ విధి నిర్వహణలోనే కాకుండా దాతృత్వంలోను ముందుంటానని మరోసారి నిరూపించారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న శేఖర్ అనే విద్యార్థికి బుధవారం రూ.5 వేలు ఆర్థిక సాయం చేశారు. దీంతో పలువురు…

చిట్టీల పేరుతో ఘరానా మోసం

హైదరాబాద్: నగరంలో మరో చిట్టీల మోసం గురువారం వెలుగుచూసింది. కొండాపూర్ లో ఉండే దంపతులు చిట్టీల పేరుతో ఖాతాదారులను నిలువునా ముంచారు. వివరాలు…ఏపీఎస్పీ కానిస్టేబుల్,  ఆయన భార్య ఉష రూ. కోటి తో జనం నెత్తిన టోపీ పెట్టి …

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ వాయిదా

హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేల  అనర్హత వ్యవహారంపై దాఖలైన పిటిషన్పై హైకోర్టు  బుధవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో విచారణ నిమిత్తం  అటార్నీ జనరల్ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల…

జీవ ఎరువుల పై రోమ్‌వాసి అధ్యయనం

బచ్చన్నపేట(వరంగల్): భారత దేశంలో వాడుకలో ఉన్న సేంద్రియ, జీవ ఎరువుల వాడకం గురించి అధ్యయం చేసేందుకు రోమ్ దేశీయుడు  వరంగల్ కు వచ్చారు. అధ్యయనంలో భాగంగా  రోమ్‌కు చెందిన ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్‌  సీనియర్ డెరైక్టర్ రోబ్‌బోస్ బుధవారం…

ఆస్పత్రి ఎదుట ఆందోళన

హైదరాబాద్:  వైద్యుల నిర్లక్ష్యం వల్లే వ్యక్తి మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వివరాలు.. మెహిదీపట్నం నాలానగర్‌లోని ఆలివ్ ఆస్పత్రిలో బాలూనాయక్(22) అనే యువకుడికి పది రోజుల క్రితం గుండె ఆపరేషన్ చేశారు.  మంగళవారం…

ఆస్పత్రి ఎదుట ఆందోళన

హైదరాబాద్:  వైద్యుల నిర్లక్ష్యం వల్లే వ్యక్తి మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వివరాలు.. మెహిదీపట్నం నాలానగర్‌లోని ఆలివ్ ఆస్పత్రిలో బాలూనాయక్(22) అనే యువకుడికి పది రోజుల క్రితం గుండె ఆపరేషన్ చేశారు.  మంగళవారం…

‘రెండు.. మూడు రోజులే ఉండి పోతుందిలే అనుకున్నా’

హైదరాబాద్ : రాష్ట్రాన్ని స్వైన్ ఫ్లూ పట్టి పీడిస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వైన్ ఫ్లూపై యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బుధవారం సచివాలయంలో స్వైన్ ఫ్లూపై సీఎం కేసీఆర్ సమీక్ష…

‘స్వైన్’.. వణికించెన్ !

స్వైన్‌ఫ్లూ పాలమూరు పట్టణవాసులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పిల్లలు, పెద్దలు తేడా లేకుండా అందరినీ వణికిస్తోంది. ఇటీవల జిల్లా ప్రధాన ఆస్పత్రికి చెందిన ఇద్దరు స్టాఫ్‌నర్సులతో పాటు మరో 12మంది స్వైన్‌ఫ్లూ బారినపడ్డారు. తాజాగా మంగళవారం షాద్‌నగర్‌లో ఒకరు…

కేఎల్‌ఐ కల నెరవేరుస్తా..

తాగు, సాగునీటి కోసం కల్వకుర్తి ప్రాంత ప్రజలు దశాబ్ధాలుగా పాట్లు పడుతున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్‌ఐ) పూర్తయితే ఈ ప్రాంత ప్రజల సమస్య పరిష్కారం అవుతుందని తెలిసినా నాయకులు అంతగా పట్టించుకోలేదు. నాణ్యమైన నేలలున్నా సాగునీటి సమస్యతో…

హైదరాబాద్ టు విజయవాడ

భువనగిరి : హైదరాబాద్- విజయవాడ మధ్యన  కొత్త రైలు మార్గాన్ని  ఏర్పాటు చేయాలని భువనగిరి ఎంపీబూరనర్సయ్యగౌడ్ రైల్వే శాఖకు సూచించారు. ఇటీవల సికింద్రాబాద్ రైల్వే నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీ వాత్సవతో జరిగిన సమావేశంలో ఎంపీ…