రహదారి కోసం 500 టేకు చెట్ల నరికివేత
ఖానాపూర్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం సిరిచెలమ గ్రామానికి చెందిన గిరిజనులు రహదారి నిర్మాణం కోసం 500 టేకు చెట్లను మంగళవారం రాత్రి నరికివేశారు. ఈ రహదారి నిర్మిస్తే జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ చేరుకునేందుకు 40 కిలోమీటర్ల దూరం…

