Tuesday, 10 November 2026

తెలంగాణ

25 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు(89/5)

బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో టీమిండియా జట్టు తడబడుతూ బ్యాటింగ్ చేస్తోంది.  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 25 ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా 89 పరుగులు మాత్రమే చేసింది. 15 ఓవర్లకు…

బస్తీబాట రేపే

గజ్వేల్: ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఉరుకులు..పరుగులు పెడుతోంది. ఈనెల 20న గజ్వేల్ నగర పంచాయతీలో సీఎం కేసీఆర్ బస్తీబాట నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు అప్రమత్తమై సమీక్షల్లో మునిగిపోయారు. అందులో భాగంగానే ఆదివారం…

ఫలితాలు సాధిస్తా..

ప్రతినిధి, కరీంనగర్ : ‘నేను ఏ జిల్లాకు కలెక్టర్ వెళతానో ముందుగా తెలియలేదు. ఐఏఎస్‌ల కేటాయింపుల్లో భాగంగా నన్ను తెలంగాణకు కేటాయించిన సమయంలో జరిగిన వీడ్కోలు పార్టీలో మాత్రం చాలా మంది నువ్వు నల్గొండ కలెక్టర్‌గా వెళుతున్నావని చెప్పారు.…

రాజీ’కి వచ్చిన అత్తమామలపై దాడి

రామగుండం: పెళ్లయిన మూడు నెలలకే ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం రావడంతో అదనపు కట్నం కోసం భార్యను శారీరకంగా, మానసికంగా హింసించడంతో క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన 2011లలో మండలంలోని లింగాపూర్‌లో చోటు చేసుకుంది. భార్య…

వరాల జల్లు

మురికివాడల్లో సమస్యలపై సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆరాతీశారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి మౌలిక వసతులు మెరుగు పరుస్తానని హామీఇచ్చారు. దశలవారీగా స్లమ్‌ఏరియాలను అభివృద్ధి చేస్తానని మాటిచ్చారు. బస్తీల్లో సమస్యలను తాను స్వయంగా చూశానని, ఇబ్బందులు తీరుస్తానని భరోసా ఇచ్చారు.…

వివేకం లేక.. విచక్షణ కోల్పోయి

దౌల్తాబాద్: కొన్నాళ్ళుగా మతిస్థిమితం లేకుండా ఉంటున్న కొడుకును ఆలనా పాలన చూసుకుంటున్న తల్లి పాలిట తనయుడు కాలయముడయ్యాడు. ఏమైందో ఏమోకాని ఉన్నట్టుండి బుద్ధ్దిమాంద్యుడైన అతనికి ఆవేశం వచ్చింది. దీంతో విచక్షణ మరచి  తలుపులకు గడియపెట్టి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను…

సైకిల్‌పైనే తిరుగుతా

ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు బెటాలియన్లకు అడిషనల్ డీజీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రభుత్వ వాహనాన్ని ఉపయోగించవచ్చు. వెంట భద్రతా సిబ్బంది ఉంటారు. దాదాపు ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు ఎక్కడికైనా వెళితే తమ దర్పాన్ని…

అర్హులకు మాత్రమే ఇక పింఛన్లు

ప్రగతినగర్: అర్హులకే ఆసరా పథకం అమలయ్యేలా జిల్లా అధికార యంత్రాంగం భారీ కసరత్తే చేస్తోంది. కలెక్టర్ రొనాల్డ్ రోస్ దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఆయన సూచనల మేరకు అధికారులు జాబితాలను సరి చూస్తున్నారు. లబ్ధిదారులు దరఖాస్తులలో పేర్కొ…

దైవ దర్శనానికి వెళుతూ…

రఘునాథపల్లి /హన్మకొండ: దేవున్ని మనసారా దర్శించుకోవాలనుకున్న వారి కోరిక తీరకుండానే ఆ దైవం చెంతకు చేరిపోయారు. దైవ దర్శనానికి వెళుతున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మణం పాలైన విషాద ఘటన ఆది…

మళ్లీ.. ‘విందాం, నేర్చుకుందాం’

నాగిరెడ్డిపేట : ప్రభుత్వ పాఠశాలల్లో మళ్లీ రేడియోలు పాఠాలు చెబుతున్నాయి. ఇటీవలే మళ్లీ మీనా ప్రపంచం ప్రారంభమయ్యింది. కాగా సమాచార లోపం కారణంగా విద్యార్థులు నెలరోజులు పాఠాలు నష్టపోవాల్సి వచ్చింది. అభ్యాసం అనేది మొదట వినడంతోనే ప్రారంభమవుతుంది. దృశ్యం…