Tuesday, 10 November 2026

తెలంగాణ

రిమ్స్‌లో చిన్నారి మృతి

ఆదిలాబాద్ రిమ్స్ : సకాలంలో వైద్యం అందక ఐదేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన సోమవారం రిమ్స్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. రిమ్స్ వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే చిన్నారి చనిపోయిందుంటూ బంధువులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకెళ్తే.. బేల మండలం…

నిజాయితీతో పనిచేయాలి..

ఖమ్మం జడ్పీసెంటర్ : పథకాల అమల్లో నిజాయితీతో పనిచేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కలెక్టరేట్‌లోని ప్రజ్ఞా సమావేశమందిరంలో పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకటరావు, కలెక్టర్ ఇలంబరితితొఓ కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో…

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం, నలుగురు మృతి

మెదక్: జిల్లాలోని కొండపాకలో రాజీవ్ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడిక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదుపు తప్పి మారుతీ వ్యాను…

సీఎం పర్యటన వాయిదా

  ఖమ్మం: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లా పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. ఈనెల 22, 23 తేదీల్లో సీఎం జిల్లాలో పర్యటిస్తారని భావించిన అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. వివిధ కారణాలతో ఆయన పర్యటన…

‘అంగట్లో వైద్య పోస్టులు’ రద్దు!

హైదరాబాద్: ‘అంగట్లో డాక్టర్ పోస్టుల’ బాగోతానికి తెరపడింది. నిబంధనలను విరుద్ధంగా జరిగిన నియామకాలు నిలి చిపోయాయి. ఈ మొత్తం వ్యవహారంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కన్నెర్రజేశారు. 1,500 వైద్య పోస్టులను ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు నిబంధనలకు విరుద్ధంగా అమ్మకానికి బెట్టిన వైనాన్ని…

తెలంగాణకు ‘అసోచామ్’ అవార్డు

హైదరాబాద్: ‘నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికవేత్త’ కార్యక్రమానికిగానూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి  ప్రతిష్టాత్మక  ‘అసోచామ్’ అవార్డు లభించింది. రాష్ట్రంలో మూడున్నర లక్షల మం దికి ఉపాధి అవకాశాలు కల్పించడం, ఏడు లక్షల మందికి శిక్షణ ఇవ్వడంతో ఈ అవార్డుకు ఎంపికైంది.…

చింతిర్యాల వద్ద కృష్ణానదిలో మునిగిన లారీ

నల్గొండ: మేళ్లచెరువు మండలం చింతిర్యాల వద్ద మంగళవారం ఓ ప్రమాదం సంభవించింది. కృష్ణానదిలో ఓ లారీ మునిగిపోయింది. బల్లకట్టుపై లారీని ఎక్కిస్తుండగా లారీ నదిలో మునిగినిట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇంకా తెలియరాలేదు.

క్రమబద్ధీకరణ గడువు ఫిబ్రవరి 28 వరకు పెంపు

హైదరాబాద్: భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల సమర్పణ గడువును ప్రభుత్వం పెంచింది. రిజిస్ట్రేషన్ ధర చెల్లించే కేటగిరీ దరఖాస్తులకు గడువును ఫిబ్రవరి 28 దాకా పెంచింది. కానీ ఉచిత కేటగిరీ దరఖాస్తుల సమర్పణకు మాత్రం జనవరి నెలాఖరు దాకానే గడువిచ్చింది.…

అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య

కరీంనగర్: ఓ కౌలురైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి మండలం, పుట్టపల్లిలో మంగళవారం వెలుగుచూసింది. పంటకోసం చేసిన అప్పుల బాధలు భరించలేక రైతు ఈ బలవనర్మణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు…

వరంగల్లో కలెక్టర్ ఆకస్మిక పర్యటన

వరంగల్:  వరంగల్ జిల్లా కలెక్టర్ వి. కరుణ మంగళవారం నగరంలో ఆకస్మికంగా పర్యటన చేపట్టారు.  అండర్‌ రైల్వే బ్రిడ్జి సమీపంలోని పెరిక బాలికల వసతి గృహాన్ని ఆమె ఈరోజు ఉదయం తనిఖీ చేశారు. వసతి గృహంలోని సౌకర్యాలపై బాలికలను…