Tuesday, 10 November 2026

తెలంగాణ

అభివృద్ధి దిశగా ముందుకు..

కలెక్టరేట్‌లో బాధ్యతల స్వీకరణ హన్మకొండ అర్బన్ : జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి దిశలో ముందుకు తీసుకువెళ్లేందుకు కృషిచేస్తానని కలెక్టర్ కరుణ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం ఆమె కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…

నల్లబెల్లం విక్రయిస్తే రౌడీషీట్

వరంగల్ క్రైం : జిల్లాలో ఇకపై నల్లబెల్లం విక్రయించినా, రవాణా చేసినా అటువంటి వారిపై రౌడీషీట్ నమోదు చేస్తామని వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. వరంగల్ రూరల్, అర్బన్ పరిధిలో నిరుపేద కుటుంబాలను వీధిపాలు…

పాఠాలే సాగని బడులకు ‘నిర్వహణ నిధులు’

 రంగారెడ్డి జిల్లా: సాధారణంగా రోజువారీగా కొనసాగే పాఠశాలల అవసరానికి అనుగుణంగా ఏటా ప్రభుత్వం నిర్వహణ రూపంలో నిధులు మంజూరు చేస్తుంది. ప్రాథమిక పాఠశాలకు రూ.5వేలు, ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.12వేలు, ఉన్నత పాఠశాలకు రూ.7వేలు చొప్పున నిర్వహణ నిధులను విడుదల…

మియాపూర్ నుంచి జహీరాబాద్‌కు రైల్వేలైన్

సదాశివపేట: మియాపూర్ నుంచి సంగారెడ్డి వయా సదాశివపేట మీదుగా జహీరాబాద్ వరకు రైల్వే లైన్ వేసేందుకు రూ. 450 కోట్ల ప్రతిపాదనలు కేంద్రానికి పంపినట్లు  జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ తెలిపారు. ఆదివారం సదాశివపేట పట్టణంలోని ఐబీ అతిథి…

ఔటర్ ’పై కారు దగ్ధం

శంషాబాద్: ఔటర్ రింగ్‌రోడ్డుపై ఆదివారం ఓ కారు దగ్ధమైంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని కూకట్‌పల్లివాసి సత్యనారాయణరెడ్డి సంక్రాంతి పండుగ కోసం గుంటూరు జిల్లా మాచర్లకు వె ళ్లి ఉదయం కారులో కుటుంబ సమేతంగా తిరుగు ప్రయాణమయ్యాడు. మధ్యాహ్నం…

మంటల్లో చిక్కుకున్న ప్రైవేట్ బస్సు

మెదక్:  ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు అగ్నికి ఆహుతైన ఘటన జిల్లాలోని జహీరాబాద్ మండలం చిరాక్ పల్లి వద్ద సోమవారం ఉదయం చోటు చేసుకుంది.  ముంబై నుంచి హైదరాబాద్ కు వస్తున్న సీబీఆర్ ట్రావెల్స్ కు…

అడిగినవి ఇస్తే టీఆర్‌ఎస్‌లోకి వస్తా

*రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ మణికొండ: రాజేంద్రనగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ. 350 కోట్ల నిధులతో పాటు ఇంటింటికీ మంజీరా నీటిని సరఫరా చేస్తే తాను తప్పకుండా టీఆర్‌ఎస్‌లో చేరతానని టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ స్పష్టం చేశారు. గండిపేట్‌లో…

కారు ఎక్కనున్న సుల్తాన్ అహ్మద్

ఆదిలాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ సుల్తాన్ అహ్మద్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో  టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఇప్పటికే ఆయన చేరికపై టీఆర్ఎస్ లో సంకేతాలు వెలువడుతున్నాయి. ఆయనను రాష్ట్ర…

డివైడర్ ను ఢీకొన్న టవేరా ..ఇద్దరు మృతి

మెదక్: మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు రింగురోడ్డు వద్ద సోమవారం ఉదయం ఓ టవేరా కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అంతేకాకుండా మరో ఆరుగురికి…

మహా నగరానికి బారులు…

విజయవాడ : విజయవాడ-హైదరాబాద్ జాతీయరహదారిపై రెండోరోజు కూడా ట్రాఫిక్ జామ్ కొనసాగుతోంది.  సోమవారం తెల్లవారు జామున భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పతంగి, కార్లపహాడ్, భీమవరం టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక…