Tuesday, 10 November 2026

తెలంగాణ

ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై సభాసంఘం

హైదరాబాద్: ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై తెలంగాణ ప్రభుత్వం మూడు శాసన సభా సంఘాలు ఏర్పాటు చేసింది. అలాగే వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చైర్మన్ గా 13 మందితో కమిటీ ఏర్పాటయింది. హౌసింగ్ సొసైటీ…

గుత్తా సుఖేందర్ రెడ్డికి మాతృవియోగం

హైదరాబాద్:  నల్గొండ కాంగ్రెస్ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి సరస్వతమ్మ ఆస్పత్రిలో చికిత్స సోమవారం కన్నుమూశారు.  ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సరస్వతమ్మ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం స్వస్థలమైన చిట్యాల మండలం ఊరమడ్లలో…

అత్యాచారానికి యత్నం..కాళ్లు విరిగాయి..

కరీంనగర్ :  అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రిలో వృద్ధురాలు చికిత్స పొందుతోంది. సత్తయ్య అనే వ్యక్తి …ఆమెపై అత్యాచారానికి యత్నించగా వృద్ధురాలు…

పల్లెకు చేరిన హైటెక్ జూదం

మహబూబ్‌నగర్: పేకాట వల్ల కుటుంబాలు చిత్తవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పేకాట క్లబ్బులకు స్థానం లేదు అని  ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ వైపు చెప్తుంటే… మరోవైపు పాలమూరు జిల్లాలో పేకాట క్లబ్ స్థాయి దాటి క్యాష్‌నో స్థాయిలో స్థావరాలు వెలిశాయి.…

జాతీయ హ్యాండ్ బాల్ పోటీలు ప్రారంభం

మంచిర్యాల : జాతీయ అండర్ -15 బాలికల హ్యాండ్ బాల్ పోటీలను తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ నల్లాల ఓదేలు ప్రారంభించారు. ఈ పోటీలు ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం గుడిపేట గ్రామంలోని 13వ బెటాలియన్‌లో జరుగుతున్నాయి. ఈ…

నేడు పాలమూరుకు సీఎం కేసీఆర్

మహబూబ్‌నగర్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేడు జిల్లాకు రానున్నారు. మురికివాడల్లో స్థితిగతులు మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం దృష్టి కేంద్రీకరించనున్నారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని మురికివాడల్లో పర్యటించి అక్కడి ప్రజలు తెలుసుకోనున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు ఇదివరకు…

సమస్యల నిలయాలు

మహబూబ్‌నగర్: బూబ్‌నగర్ జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు, ఐదు నగర పంచాయతీలుండగా సుమారు 14లక్షలకు పైగా జనాభా పట్టణాల్లోనే ఉంటోంది. పట్టణీకరణ వేగంగా పెరుగుతుండడంతో మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో జనాభా అంచనాలకు మించుతోంది. జనాభా అవసరాలకు అనుగుణంగా మౌలిక సౌకర్యాల…

జైపూర్ విద్యుత్ ప్రాజెక్టును పరిశీలించిన శ్రీధర్

జైపూర్: ఆదిలాబాద్ జిల్లా జైపూర్ లో సింగరేణి సంస్థ నిర్మించనున్న విద్యుత్ ప్రాజెక్టును సింగరేణి సంస్థ సీఎండీ శ్రీధర్ పరిశీలించారు. ఈ బొగ్గు ఆధారిత ప్రాజెక్టు 1200  మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉండేలా పనులు జరుగుతున్నాయి. పూర్తిస్థాయిలోపనులు త్వరలో…

సైకిల్‌పై సవారీ

నిజామాబాద్: తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్‌కు చెందిన డిచ్‌పల్లిలోని ఏడో బెటాలియన్‌ను టీపీఎస్పీ అడిషనల్ డీజీపీ రాజీవ్ త్రివేది ఆదివారం సందర్శించారు. ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా.. హైదరాబాద్ నుంచి ఉదయం నాలుగు గంటలకే సైకిల్ మీద బయలుదేరిన…

యువతకు స్వయం ఉపాధి అవకాశాలు: కేసీఆర్

మహబూబ్నగర్ : తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు ఆదివారం మహబూబ్నగర్లో పర్యటించారు. పాత పాలమూరు బస్తీవాసుల సమస్యలని అడిగి తెలుసుకున్నారు. నిరుద్యోగ సమస్య రూపుమాపడానికి యవతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సీఎం చెప్పారు. బస్తీల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి…