Friday, 6 November 2026

తెలంగాణ

కానిస్టేబుల్‌పై కత్తితో దాడి

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ కానిస్టేబుల్‌ కృష్ణపై అతని బంధువులు కత్తితో దాడి చేశారు.కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.దాడిలో గాయపడిన కృష్ణను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

బోగ్గులకుంటల బుక్స్‌గోడౌన్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌:నగరంలొని రాంకోఠి ప్రాంతంలొని బొగ్గులకుంటలొ ఓ బుక్స్‌ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది.మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

ముగ్గురు కూతుళ్లతో సహ తల్లి ఆత్మహత్య్ణ

ఖమ్మం:జిల్లాలోని బయ్యారం మండలం కోత్తగూడెంలో విషాద సంఘటన చోటుచేసుకుంది.గ్రామంలో ముగ్గురు కూతుళ్లతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది.కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థుల సమాచారం.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసున్నారు.

నేడు చిత్తూరు జిల్లాకు సీఎం కిరణ్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. బి.కోత్తపేట గ్రామంలో అమ్మహస్తం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.ఉదయం హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు బయలుదేరి అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బి.కోత్తపేటకు చేరుకుంటారు.పలు ప్రాంభోత్సవాల్లో పాల్గోని,లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల సహాయాన్ని అందజేస్తారు. మధ్యాహ్నం…

కాంతనపల్లి ప్రాజెక్టు సవరించిన ఆంచనాలకు ఆమోదం

హైదరాబాద్‌:పి.వి నరసింహారావు కంతనపల్లి సుజల స్రవంతి బ్యారేజ్‌ పవర్‌ బ్లాక్‌ల నిర్మాణానికి సవరించిన అంచనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.రూ.2,345 కోట్లతో కోత్తగా అంచనాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

జూపార్కులొ ఎలుగుబంటి దాడి

హైదరాబాద్‌:నెహ్రూ జూపార్కులో సందర్శకులపై ఎలుగుబంటి దాడి చేసింది.ఈ దాడిలొ ముగ్గురు గాయపడ్డారు.వారిని వెంటనే స్థానిక ఆస్పుత్రికి తరలించారు. ఈ ఘటనతో సందర్శకులు భయందోళనకు గురైయ్యారు.

కానిస్టేబుల్‌పై కత్తితో దాడి

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ కానిస్టేబుల్‌ కృష్ణపై అతని బంధువులు కత్తితో దాడి చేశారు.కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.దాడిలో గాయపడిన కృష్ణను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు

బోగ్గులకుంటల బుక్స్‌గోడౌన్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌:నగరంలొని రాంకోఠి ప్రాంతంలొని బొగ్గులకుంటలొ ఓ బుక్స్‌ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది.మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.