Friday, 6 November 2026

తెలంగాణ

ముగ్గురు కూతుళ్లతో సహ తల్లి ఆత్మహత్య్ణ

ఖమ్మం:జిల్లాలోని బయ్యారం మండలం కోత్తగూడెంలో విషాద సంఘటన చోటుచేసుకుంది.గ్రామంలో ముగ్గురు కూతుళ్లతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది.కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థుల సమాచారం.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసున్నారు.

నేడు చిత్తూరు జిల్లాకు సీఎం కిరణ్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. బి.కోత్తపేట గ్రామంలో అమ్మహస్తం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.ఉదయం హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు బయలుదేరి అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బి.కోత్తపేటకు చేరుకుంటారు.పలు ప్రాంభోత్సవాల్లో పాల్గోని,లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల సహాయాన్ని అందజేస్తారు. మధ్యాహ్నం…

టీడీపీపై టీఆర్‌ఎస్‌ కౌంటర్‌ అటాక్‌

హైదారాబాద్‌:టీఆర్‌ఎస్‌-టీడీపీల మద్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీడీపీపై టీఆర్‌ఎస్‌ కౌంటర్‌ ఎటాక్‌ ప్రారంభించింది. టీడీపీ నేతలు  ల్లు తాగిన కోతుల్లాగా మాట్లాడుతున్నారని  ఆ పార్టీ నేత ఈటెల రాజేందర్‌  మండిపడ్డారు. దొంగే దొంగా అన్నట్టు చంద్రబాబు వ్యవహరి

కాకతీయ ఫేజ్‌-3 థర్మల్‌ కేంద్రానికి ఆమోదం

హైదరాబాద్‌: వరంగల్‌ జిల్లా భూపాలపల్లిలో కాకతీయ ఫేజ్‌ -3 థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటుకు సీఎం ఆమోదముద్ర వేశారు. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణానికి రూ.4,800 కోట్లు ఖర్చువుతుందని అంచనా,

మెమోలపై సీబీఐ కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి

హైదరాబాద్‌: అన్ని ఛార్జిషీట్‌లు ఒకేసారి విచారణ చేయాలన్న జగన్‌, విజయసాయిల మెమోలపై సీబీఐ కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. జగన్‌ కంపెనీల్లో ‘నీకిది-నాకిది’ కింద పెట్టుబడులు వచ్చాయనడానికి ఆధారాలున్నాయని కోర్టుకు సీబీఐ తెలిపింది. ఇప్పటి వరకూ 5 ఛార్జిషీట్లు దాఖలు…

ఆత్మహత్యలకు కాంగ్రెస్‌ పార్టీయే కారణం: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వం కేసులు పెట్టి అణచివేయాలని చూస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. మిలియన్‌ మార్చ్‌కు సంబంధించి నమోదైన ఓ కేసులో హాజరయ్యేందుకు ఆయన నాంపల్లి కోర్టుకు వచ్చారు. తెలంగాణ యువత…

పుస్తకగోదాములో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: బొగ్గులకుంటలోని పుస్తకగోదాములో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగసిపడి గోదాములోని 4 అంతస్తుల్లోకి వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి యత్నిస్తున్నారు.

నేడు అతిరాత్రాన్ని సందర్శించిన డీజీపీ, సీబీఐ జేడీ

రంగారెడ్డి: అతిరాత్ర మహాయాగం రంగారెడ్డి ఇల్లా కీసరలో 12వ రోజుకు చేరింది. డీజీపీ దినేష్‌రెడ్డి. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అతిరాత్రాన్ని ఈ ఉదయం సందర్శించారు. వారి వెంట జిల్లా అధికారులు, పోలీసులు ఉన్నారు.

ఉదయం పర్యటనకు బయలుదేరిన సీఎం

హైదరాబాద్‌:ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటన కోసం ఈ ఉదయం హైదరాబాద్‌ నుంచి బెంగళూరు బయలుదేరివెళ్లారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బి. కొత్తకోటకు చేరుకుంటారు. అమ్మహస్తం పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు.