Thursday, 5 November 2026

తెలంగాణ

రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్

హైదరాబాద్(జనంసాక్షి): బోరబండ జీహెచఎంసీ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. జూనియర్ అసిస్టెంట్ శ్రీలత రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డీఎస్పీ మాజిద్ అలీఖాన్ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి.

తెలంగాణకు పొంచిఉన్న ‘హీట్‌వేవ’ ముప్ప్పు

` ప్రమాదంలో 1.60 కోట్ల మంది ప్రజలు ` రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ` ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు తాకడంతో రాష్ట్రంలో 301 మండలాలకు ముప్పు ` తాజా నివేదకలో ప్రభుత్వం వెల్లడి ` వడదెబ్బతో పెరుగుతున్న…

అకాల వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి

` ధాన్యం కొనుగోళ్లపై ఆదేశాలు ` వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలి ` కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ` రైతులు నష్టపోకుండా ఉండేలా అధికారులు, సిబ్బంది…

తెలంగాణలో భూముల ధరల పెంపు

` రిజిస్టేషన్ శాఖకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ` రాష్ట్రంలోని 9 జిల్లాల్లో సబ్‌స్టేషన్ల వద్ద సోలార్ పవర్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటు ` హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లలో పన్నువసూలుకు వన్ టైమ్ సెటిల్‌మెంట్ వెసులుబాటు…

కరీంనగర్‌లో పట్టపగలే బంగారం షాపులో దోపిడీ.. కాల్పులు..

కస్టమర్లలా వచ్చి.. నగలన్నీ కాజేసి.. ` కరీంనగర్‌లోని జ్యువెల్లరీ షాపులో భారీగా దోపిడీ ` అడ్డువచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి ఆభరణాలన్నీ దొంగిలించిన దుండగులు ` ముగ్గురు సిబ్బందికి గాయాలు ` సీపీ గౌష్ ఆలం ఆధ్వర్యంలో పోలీసులు…

ధాన్యం కొనండి.. మహాప్రభో..

` రోడెక్కిన అన్నదాతలు ` ఎరువులు కొనాలంటే యాప్.. వడ్లు కొనాలంటే ఆన్‌లైన్.. ` రైతుల ఇబ్బందులపై హరీశ్‌రావు ఆగ్రహం సిద్ధిపేట(జనంసాక్షి):తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం మల్లారం వద్ద సిద్దిపేట`కరీంనగర్…

రాష్ట్రవ్యాప్తంగా చెడగొట్టు వానలు

` పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు ` మార్కెట్‌యార్డుల్లో తడిసిన ధాన్యం ` నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు ` తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షం ` మహబూబ్‌నగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో పిడుగుపాటుతో…

పదవ తరగతి ఫలితాల్లో జిల్లా మొదటి స్థానం లో గౌడబిడ్డ కొరంకున్నత్ (రొయ్యల)కృష్ణ

ఏటూరు నాగారం మే 03 జనం సాక్షి):  మండల కేంద్రంలోని (రొయ్యల) కోరం కున్నత్ రంజిత్ కుమార్ గౌడ్ సంధ్య, దంపతుల కుమార్తె కృష్ణగౌడ్, పదవ తరగతి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని 600 మార్పుల గాను 589…

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం రైతులు దళారులను నమ్మి మోసపోకండి

బొంరాస్ పేట, మే 3(జనం సాక్షి): రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని,రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే వడ్లు అమ్ముకొని మద్దతు ధర పొందాలని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్…

రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం

బొంరాస్ పేట, మే 3(జనం సాక్షి): రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ధ్వజమెత్తారు.ఆదివారం మండల పరిధిలోని మెట్లకుంట రైతు వేదిక సమీపంలో వరి ధాన్యం కొనుగోలు…