పూడూర్ మండలం చిలాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన ఏ ఈ ఉదయ్

పూడూర్ జనం సాక్షి :పరిగి నియోజకవర్గం పూడూరు మండలంలోని సోమవారం చిలాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన ఏ ఈ ఉదయ్ పూడూరు మండలంలోని ప్రతి గ్రామాన్ని ఇందిరమ్మనులను త్వరగా పూర్తి చేసుకోవాలని ఏఈ ఉదయ్ తెలిపారు చిన్న చిన్న పనులు ఉన్నా కూడా ఉన్నప్పటికీ పూర్తయిన ఇండ్లకు తొందరగా బిల్లులు వస్తున్నాయని తెలిపారు
చిలాపూర్ గ్రామంలో 4 ఇందిరమ్మ పూర్తయిన వాటిని పరిశీలించారు మాల రాములమ్మ మాల ప్రభావతి తెలుగు వరమ్మ వడ్డే అంజయ్య ఇల్లు పూర్తయినాయి ఇట్టి ఇందిరమ్మ ఇండ్లకు తొందరగానే బిల్లు వస్తుందని ఏయి ఉదయ్ వెల్లడించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేసుకోవాలన్నారు సోమవారం రోజున పూడూరు మండలంలోని ప్రతి గ్రామాన్ని సందర్శించిన ఏ యి ఉదయ్ త్వరగా పూర్తిచేయాలని ఆయన పేర్కొన్నారు