Wednesday, 4 November 2026

నల్లగొండ

యశోదలో కోమా పేషెంట్ కు అరుదైన శస్త్ర చికిత్స, ప్రాణాలు కాపాడిన ప్రముఖ వైద్యులు

నిజామాబాద్ సిటీ మే15: జనం సాక్షి: రోడ్డు ప్రమాదానికి గురై కోమాలో ఉన్న పేషెంట్ కు సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రి లో అరుదైన శస్త్ర చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. దీనికి సంబంధించిన వివరాలను యశోద ఆసుపత్రి…

మన గ్రంథాలయ జ్ఞానోత్సవం…కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి సురేష్ బాబు

హయత్ నగర్, మే 15 (జనం సాక్షి) హయత్ నగర్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో “99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” విద్య వారోత్సవా లలో భాగంగా కళాశాల గ్రంథాలయ విభాగం ఆధ్వర్యంలో…

ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్మిషన్లు ప్రారంభం

హయత్ నగర్, మే 15 (జనం సాక్షి) హయత్ నగర్ లో ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల 2026 27 విద్యా సంవత్సరానికి దోస్త్ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని కళాశాల ప్రధానాచార్యులు. డాక్టర్ పి. సురేష్ బాబు…

వాస్విక్ ఫౌండేషన్ను అభినందించిన ప్రజలు ప్రయాణికులు

బచ్చన్నపేట మే 15 ( జనం సాక్షి ): జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రంలో ప్రజలకు మజ్జిగ పంపిణీ చేసిన ఫౌండేషన్ చైర్మన్ నిడిగొండ నరేష్ కుమార్. ఈ ఆయన…

మక్క కొనుగోలు జాప్యంపై రోడ్డెక్కిన రైతులు

రేగొండ,మే 15 (జనం సాక్షి); కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వేచి చూస్తున్నా మక్కలను కొనుగోలు చేయటంలేదని ఆరోపిస్తూ రేగొండ మండలం లింగాల గ్రామ రైతులు శుక్రవారం మిల్లు ఎదుట రోడ్డుపై ధర్నాకు దిగారు.ఈ ఆందోళనలో మాజీ…

నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి

చేర్యాల (జనంసాక్షి) మే 15 : దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనకు కేంద్ర విద్యాశాఖ మంత్రి పూర్తి బాధ్యత వహించాలని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్…

కేంద్ర ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుంది

హయత్ నగర్, మే 15 (జనం సాక్షి)డీజిల్, పెట్రోల్ ధరలను పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్.బి.నగర్ చౌరస్తాలో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ…

లైబ్రరీలో ఘనంగా ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని లైబ్రరీలో శుక్రవారం ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ, విద్యా వారంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు అధ్యక్షతన జరిగిన…

బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

ఉప్పల్ / హబ్సిగూడ, మే 15 (జనం సాక్షి): పాత హబ్సిగూడ డివిజన్‌ ఆధ్వర్యంలో ఇందిరా ఎంపిరియల్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం ఉత్సాహభరితంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా…

గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి:  జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

  ఉర్కొండ మే 14, ( జనం సాక్షి ) : ఊర్కొండ మండలంలోని రాచాలపల్లి, రేవల్లి, గుడిగానిపల్లి గ్రామాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్…