Wednesday, 4 November 2026

నల్లగొండ

వీధి కుక్కల దాడిలో గాయపడిన అద్విక్‌ 

హయత్ నగర్, మే 12 (జనం సాక్షి):బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని టీచర్స్ కాలనీ ఫేజ్-2 నందు సోమవారం రాత్రి జరిగిన వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి కామినేని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాలుడు అద్విక్‌ను ఎల్.బి.నగర్…

నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు

నల్లగొండ ప్రతినిధి, మే 12,(జనం సాక్షి):దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు హాజరైన నీట్ యూజీ 2026 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) రద్దు చేసింది. పరీక్ష నిర్వహణలో జరిగిన అనుమానాస్పద పరిణామాలు, అక్రమాల ఆరోపణలు మరియు కేంద్ర…

ఉప్పల్‌లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

ఉప్పల్, మే 12 ( జనం సాక్షి ): ఉప్పల్ నియోజకవర్గం వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఉదయం నుంచే ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొనగా, భజనలు, ప్రత్యేక పూజలు,…

దళిత యువకుని దారుణ హత్య

మంథని, (జనంసాక్షి): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జూల వంశీ అనే దళిత యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం ఉదయం మంథని మండలం గాడిదల గండి సమీపంలో కుళ్లిన స్థితిలో ఆయన మృతదేహం…

వైభవంగా గరుడ స్తంభ ప్రతిష్టాపన – 5 వేల మందికి అన్నదానం

మాడుగులపల్లి, మే 10 (జనం సాక్షి):నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల పరిధిలోని కుక్కడం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది గ్రామంలో వెలసిన శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయ గరుడ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం భారీ స్థాయిలో…

కంఠరెడ్డి తిరుపతి రెడ్డి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం మే 10 (జనం సాక్షి )ఏడుపాయల అమ్మవారి సన్నిధిలో బీఆర్ఎస్ నాయకుల అర్చనలు..కంఠరెడ్డి తిరుపతిరెడ్డి దంపతులకు శుభాకాంక్షలు.మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంఠరెడ్డి తిరుపతిరెడ్డి గారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా…

తెలంగాణలో విద్యావిప్లవానికి ఆరుట్ల నుంచే శ్రీకారం

            అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ వచ్చే నెల 15న సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు చర్యలు రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహాలో విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి ఆరుట్ల తెలంగాణ…

స్వీయ గణనకు ఈ నెల 10 వరకు మాత్రమే అవకాశం.

నల్లగొండ ప్రతినిధి,మే 08,(జనం సాక్షి):2027 జనగణన లో భాగంగా స్వీయ గణన చేసుకునేందుకు ఈ నెల 10 వరకు మాత్రమే అవకాశం ఉందని, అందువల్ల జిల్లాలోని ప్రతి ఒక్కరు స్వీయ గణన చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్…

స్వీయ గణనకు ఈ నెల 10 వరకు మాత్రమే అవకాశం

నల్లగొండ ప్రతినిధి,మే 08,(జనం సాక్షి):2027 జనగణన లో భాగంగా స్వీయ గణన చేసుకునేందుకు ఈ నెల 10 వరకు మాత్రమే అవకాశం ఉందని, అందువల్ల జిల్లాలోని ప్రతి ఒక్కరు స్వీయ గణన చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్…

మోదీ సభ విజయవంతానికి రామంతాపూర్‌లో బీజేపీ విస్తృత ప్రచారం

ఉప్పల్, మే 8 (జనం సాక్షి):మే 10, 2026న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ రామంతాపూర్ ఏరియాలో బీజేపీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. రామంతపూర్ డివిజన్…