Friday, 13 November 2026

ముఖ్యాంశాలు

కొత్త సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,జనవరి26  (జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న కొత్త సచివాలయం నిర్మాణ పనులను ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు మంగళ వారం పరిశీలించారు. సచివాలయ భవన నిర్మాణ ప్రాంగణాన్ని కలియ తిరిగి, నిర్మాణ పనుల్లో ఉన్న ఇంజనీర్లు,…

ఘనంగా గణతంత్ర వేడుకలు

హైదరాబాద్‌, జనవరి 26 (జనంసాక్షి):  తెలం గాణ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని గవర్నర్‌ తమిళసై అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా వర్ధిల్లుతున్న దేశ చరిత్రలో అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రం తనదైన ముద్ర వేసుకోవడం…

ఘనంగా గణతంత్ర వేడుకలు

ఢిల్లీ  జనవరి 26 (జనంసాక్షి):  తెలం గాణ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని గవర్నర్‌ తమిళసై అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా వర్ధిల్లుతున్న దేశ చరిత్రలో అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రం తనదైన ముద్ర వేసుకోవడం గర్వ…

పోలీస్‌ ప్రమోషన్‌ లలో మళ్ళీ కొత్త సమస్యలు

– పోలీస్‌ ప్రమోషన్‌లపై హైకోర్టును ఆశ్రయించిన 1996 బ్యాచ్‌ సీఐలు – నాలుగు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆంద్ర, తెలంగాణ డీజీపీలకు నోటిసులు – తమ కంటే జూనియర్‌ లు తమకు బాస్‌ లుగా వస్తున్నారని వరంగల్‌…

ఎస్పీ బాలుకు పద్మవిభూషణ్‌

– ఇద్దరు మాజీ సీఎంలకు పద్మభూషణ్‌ – కర్నల్‌ సంతోష్‌బాబుకు ‘మహావీరచక్ర’ – ఏడుగురు క్రీడాకారులకు పద్మశ్రీ న్యూఢిల్లీ,జనవరి 25(జనంసాక్షి):ఈ ఏడాది 10 మందికి పద్మభూషణ్‌ పురస్కారం ప్రకటించగా.. దీంట్లో ఇటీవల మరణించిన ముగ్గురు రాజకీయ ప్రముఖులను ఎంపికచేసింది.…

పార్టీనీ వీడలనుకున్నవాళ్లు గెటౌట్‌..

  కోల్‌కతా,జనవరి 25(జనంసాక్షి):ప్రజలకు సేవ చేసేవాళ్లకే తాము టికెట్లు ఇస్తామని, మిగతా వాళ్లు బీజేపీలోకి వెళ్లిపోవచ్చని స్పష్టం చేశారు. బీజేపీ ఓ వాషింగ్‌ పౌడర్‌ అని, దానితో వీళ్లు తమ బ్లాక్‌ మనీని వైట్‌ చేసుకోవడానికే ఆ పార్టీలోకి…

నోట్లేవీ రద్దు కావడంలేదు: ఆర్బీఐ

ముంబయి,జనవరి 25(జనంసాక్షి):దేశంలో పలు పాత కరెన్సీ నోట్లు రద్దు చేస్తారంటూ వస్తోన్న వార్తలపై రిజర్వు బ్యాంకు స్పందించింది. అలాంటి వార్తలను కొట్టిపారేస్తూ ట్వీట్‌ చేసింది. దేశంలో రూ.100, రూ.10, రూ.5 సిరీస్‌ కరెన్సీ నోట్లు చలామణిలోనే ఉంటాయని స్పష్టంచేసింది.…

ఆంధ్రాలో పంచాయతీ ఎన్నికలు

– రీషెడ్యూల్‌ చేసిన ఎన్నికల కమీషనర్‌ దిల్లీ,జనవరి 25(జనంసాక్షి):ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ వీడింది. పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టి వేసింది. ఎన్నికల నిర్వహణకు…

మహాట్రాక్టర్‌ ర్యాలీకి సర్వంసిద్ధం

– గణతంత్ర దినోత్సవం నాడు 50వేల ట్రాక్టర్లతో ర్యాలీ.. దిల్లీ,జనవరి 25(జనంసాక్షి):వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధానిలో తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీకి రైతన్నలు సిద్ధమవుతున్నారు. వేల సంఖ్యలో ట్రాక్టర్లపై దిల్లీకి చేరుకొని ‘ట్రాక్టర్‌ పరేడ్‌’తో…

రైతన్నకు సెల్యూట్‌:రాష్ట్రపతిరామ్‌నాథ్‌ కోవింద్‌

దిల్లీ,జనవరి 25(జనంసాక్షి): దేశంలోని ప్రతి భారతీయుడూ రైతన్నకు సెల్యూట్‌ చేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. కరోనా పరిస్థితుల్లోనూ రైతన్న సాగులో వెనకడుగు వేయలేదన్నారు. వారి కృషి వల్లే దేశం ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించిందని రాష్ట్రపతి అన్నారు.…