Friday, 13 November 2026

ముఖ్యాంశాలు

మరోసారి చర్చలకు సిద్ధం ప్రధాని మోదీ

పార్లమెంటులో చర్చకు అనుమతించండి అఖిలపక్షం డిమాండ్‌ న్యూఢిల్లీ,జనవరి30 (జనంసాక్షి):  రైతులతో మరోసారి చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో విపక్షాలు సాగు…

మైనార్టీల సంక్షేమం లో తెలంగాణ టాప్‌

హైదరాబాద్‌,జనవరి30 (జనంసాక్షి): దేశవ్యాప్తంగా ముస్లింల సంక్షేమా నికి తెలంగాణ రాష్ట్రం ఒక రోల్‌ మోడల్‌గా మారిందని జాతీయ మైనారిటీ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ అతీఫ్‌ రషీద్‌  అన్నారు. హైదరాబాదులోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ లో ¬ం మంత్రి మహ్మద్‌ మహమూద్‌…

అరవింద్‌ పసుపు బోర్డు పట్టుకురా

లేదా రాజీనామా చెయ్‌ రెండే ముచ్చట్లు రాజీవ్‌ రైతు భరోసా డిమాండ్‌ నిజామాబాద్‌ జనవరి30 (జనంసాక్షి): అందరి జీవితాల్లో శుభకార్యాలకు వాడే పసుపు.. దాన్ని పండించే రైతుల జీవితాలకు ఉరితాడుగా మారుతోం దని కాంగ్రెస్‌ నేతలు ఆందోళన వ్యక్తం…

వివాదాస్పద జడ్జికి సుప్రీం బ్రేక్‌

దిల్లీ జనవరి 30 (జనంసాక్షి): గత కొన్ని రోజులుగా చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల్లో వివాదాస్పద తీర్పులు ఇస్తున్న బాంబే హైకోర్టు మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ పుష్ప గనేడివాలాపై సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హైకోర్టులో…

7.5 శాతం ఫిట్‌మెంట్‌

పదవీవిరమణ వయస్సు 60 ఏళ్లు త్రిసభ్య కమిటీ సిఫారస్సు ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ కె.రామకృష్ణారావు, ఇరిగేషన్‌ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ రజత్‌ కుమార్‌, వివిధ ఉద్యోగుల సంఘాల ఆఫీస్‌ బేరర్లు, తెలంగాణ గెజిటెడ్‌…

ముఖ్యమంత్రి తోనే మాట్లాడుకుంటాం ఉద్యోగ సంఘాలు

హైదరాబాద్‌ ,జనవరి27  (జనంసాక్షి): పీఆర్సీపై ముఖ్యమంత్రి వద్దే తేల్చుకుంటా మని సీఎస్‌కు తెలిపినట్లు ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్‌ రాజేందర్‌ తెలిపారు. పీఆర్సీపై సీఎస్‌తో టీజీవో, టీఎన్జీవో సంఘాల సమావేశం ముగి సింది. అనంతరం రాజేందర్‌ మాట్లాడారు. ’43…

కోల్డ్‌ స్టోరేజ్‌ నిర్మాణం చేపడతాం

ఏజెంట్లు 4 శాతం కంటే ఎక్కువ కవిూషన్‌ తీసుకోవద్దు సిఎం కెసిఆర్‌ ఆకస్మిక తనిఖీ – రైతులతో మాట్లాడి.. ధరలపై ఆరా సిద్దిపేట / గజ్వేల్‌ జనవరి 27  (జనంసాక్షి): సిద్దిపేటలో సీఎం కేసీఆర్‌ పర్యటించారు. సిద్దిపేట పట్టణంలోని…

రైతు సంఘాలు.. అనుమానించిందే నిజమయిందా?!

ట్రాక్టర్‌ పరేడ్‌ ను శాంతియుతంగా నిర్వహిస్తామని హావిూ ఇచ్చిన రైతుసంఘాలు గణతంత్ర దినోత్సవం రోజు ట్రాక్టర్‌ పరేడ్‌ కు అనుమంతించిన ఢిల్లీ పోలీసులు ఉద్యమాన్ని విచ్చిన్నం చేసేందుకు ర్యాలీలో విద్రోహశక్తులు చొరబడే అవకాశం ఉందని కొద్ది రోజుల ముందే…

కూతుళ్లను హత్యచేసి న మూఢ తల్లిదండ్రుల అరెస్టు

చిత్తూరు,జనవరి 26 (జనంసాక్షి): జిల్లాలోని మదనపల్లి జంట హత్యల కేసులో తల్లీదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. ఏ-1గా తండ్రి పురుషోత్తంను, ఏ-2గా తల్లి పద్మజను పోలీసులు చేర్చారు. చిన్న కూతురు దివ్యను తల్లి కొట్టిచంపగా, పెద్ద కూతురు అలేఖ్యను…

 మహిళలను దారుణంగా కడతేర్చిన సైకో అరెస్టు

16 హత్యలు వివరాలు వెల్లడించిన సీపీ అంజనీకుమార్‌ హైదరాబాద్‌, జనవరి 26 (జనంసాక్షి): ఏకంగా పదహారు మంది మహిళలను దారుణంగా కడతేర్చిన కరుడుగట్టిన హంతకుడిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారం మేరకు హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌, రాచకొండ…