Friday, 13 November 2026

ముఖ్యాంశాలు

రోడ్డు ప్రమాదంలో చిన్ననాటి మిత్రుల మృతి

– మినీ బస్సు, ట్రక్కు 13మంది దర్మరణం ధార్వాడ్‌,జనవరి 15(జనంసాక్షి): సంక్రాంతి పర్వదినం వేళ పెను విషాదం.. కర్ణాటకలోని ధార్వాడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హుబ్లీ – ధార్వాడ్‌ రహదారిలో ఇట్టిగట్టి క్రాసింగ్‌ వద్ద మినీ బస్సు,…

వ్యాక్సిన్‌ కోసం బలవంతపెట్టం వ్యాక్సి

తొలి టీకా నేనే వేయించుకుంటా : మంత్రి ఈటల హైదరాబాద్‌,జనవరి 15(జనంసాక్షి): వ్యాక్సిన్‌ పనిచేస్తుందా? లేదా? అనే ఆందోళన వద్దు. వాక్సిన్‌ మానవ కల్యాణం కోసమే. భయపడవద్దు. శాస్త్రబద్దంగా అన్ని పరీక్షల తరువాతనే డీసీజీఐ వాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందని…

139 సెంటర్లలో వ్యాక్సినేషన్‌

– రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌ హైదరాబాద్‌,జనవరి 15(జనంసాక్షి):కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా నేటి నుంచి టీకా పంపిణీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో 1,213 వ్యాక్సినేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రజారోగ్య…

బైడెన్‌ జట్టులో కాశ్మీరీ..

– ఎన్‌ఈసీ డిప్యూటీ డైరెక్టర్‌గా సవిూరా ఫాజిలి వాషింగ్టన్‌,జనవరి 15(జనంసాక్షి): అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ బృందంలో మరో భారతీయ మహిళ చేరారు. కశ్మీర్‌ మూలాలు ఉన్న సవిూరా ఫాజిలికి జాతీయ ఆర్థిక మండలి(ఎన్‌ఈసీ)లో చోటు…

కార్పొరేట్ల కోసమే కొత్త చట్టం

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ దిల్లీ,జనవరి 15(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటాన్ని చూసి గర్వపడుతున్నానని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. అన్నదాతలకు తన పూర్తి మద్దతు ఉంటుందని,…

రద్దే ఏకైక మార్గం

– సవరణలకు ఒప్పుకోం – ఫలించని చర్చలు – 19న మళ్లీ భేటి దిల్లీ,జనవరి 15(జనంసాక్షి): వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య తొమ్మిదో విడత చర్చలూ అసంపూర్తిగానే ముగిశాయి. సాగు చట్టాలను వెనక్కి…

బర్డ్‌ఫ్లూ భయం

ఢిల్లీలో చికెన్‌ అమ్మకాలు నిషేధం న్యూఢిల్లీ,జనవరి 13(జనంసాక్షి): దక్షిణ, ఉత్తర ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఎన్‌డీఎంసీ) పరిధిలోని రెస్టారెంట్లు, ¬టళ్లలో చికెన్‌ అమ్మకాలపై అధికారులు నిషేధం విధించారు. అదే విధంగా పౌల్ట్రీకి సంబంధించిన అన్ని రకాల ఆహార ఉత్పత్తుల అమ్మకాన్ని…

భోగిమంటల్లో నల్లచట్టాలు

– రైతుల నిరసన హోరు దిల్లీ,జనవరి 13(జనంసాక్షి): దేశవ్యాప్తంగా జరుపుకొనే పాడిపంటల పండగ మకర సంక్రాంతిని కూడా రైతులు తమ నిరసనను తెలిపేందుకు అవకాశంగా మలుచుకున్నారు. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులు లోరీ…

ఆ రుణయాప్‌లు చైనావే.. – సీపీ మహేశ్‌ భగవత్‌

  హైదరాబాద్‌,జనవరి 13(జనంసాక్షి): దా’రుణ’ యాప్‌ల కేసులో రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. యాప్‌ నిర్వాహకులు రుణ గ్రహీతలను వేధిస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చర్యలు…

ఇమేజ్‌ కోల్పోయిన్‌ ట్రంప్‌

– దాడితో ఛీ కొడుతున్న జనం వాషింగ్టన్‌,జనవరి 13(జనంసాక్షి):చెరువులో నీరు బాగా ఉన్నప్పుడు అందులో కొట్టుకొచ్చే చీమలను చేపలు తింటాయి.. అదే నీరు ఇంకిపోయాక.. ఆ చేపలను చీమలు తింటాయి.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పరిస్థితి అలానే…