Friday, 13 November 2026

ముఖ్యాంశాలు

అర్నబ్‌ తో జాతీయ భద్రతకు ముప్పు

అరెస్టుకు రంగం సిద్ధం ముంబయి జనవరి 21 (జనం సాక్షి): టీఆర్పీ కుంభకోణం కేసులో ఇటీవల లీకైన రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్నబ్‌ గోస్వామి,మాజీ బార్క్‌ సీఈవో పార్థో దాస్‌ గుప్తాల వాట్సాప్‌ చాట్‌ పెను…

ఎట్టకేలకు.. టీకా వేయించుకునేందుకు మోదీ ముందుకు

దిల్లీ జనవరి 21 (జనం సాక్షి): రెండో దశ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకా వేయించుకోనున్నారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రులు కూడా టీకాను తీసుకోనున్నట్లు  ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలకు…

సీరమ్‌ ఇనిస్టిట్యూట్లో లో అగ్నిప్రమాదం

ఐదుగురు మృతి టీకా తయారీకి డోకా లేదు పుణె  జనవరి 21 (జనం సాక్షి): ప్రముఖ ఫార్మా సంస్థ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (సీఐఐ)కు చెందిన కొత్త ప్లాంట్‌లో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదం విషాదం రేపింది. ఈ…

వెనకడుగు ముచ్చటే లేదు

సాగు చట్టాల రద్దు చేసే వరకు కదిలేది లేదు సర్కార్‌ మెట్టు దిగిన నమ్మని రైతులు ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించి తీరుతాం రైతు సంఘాలు దిల్లీ  జనవరి 21 (జనం సాక్షి):   నూతన వ్యవసాయ చట్టాల విషయంలో…

అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్‌

ఈ డబ్ల్యూ ఎస్‌ పది శాతం అమలుకు సర్కారు నిర్ణయం సీఎం కేసీఆర్‌ వెల్లడి హైదరాబాద్‌, జనవరి 21 (జనం సాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఇ.డబ్ల్యు.ఎస్‌.) పదిశాతం రిజర్వేషన్‌ సౌకర్యం అమలు చేయాలని ప్రభుత్వం…

బ్రిటన్‌ కొత్త వైరస్‌ 60 దేశాలకు పాకింది

ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి జెనీవా: బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్త రకం కరోనా వైరస్‌ ఇప్పటి వరకు 60 దేశాలకు పాకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. రూపుమార్చుకున్న కరోనా వైరస్‌ గత వారం రోజుల్లోనే 10…

కేటీఆర్‌ సమర్ధుడు

సీఎం అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి మంత్రి తలసాని హైదరాబాద్‌జనవరి 20 (జనంసాక్షి): తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలంటూ పలువురు తెరాస నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. యువనేతకు సీఎం పగ్గాల విషయంలో కొన్నాళ్లుగా…

వ్యాక్సిన్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయండి మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీలో వ్యాక్సిన్‌ టెస్టింగ్‌, సర్టిఫికేషన్‌ లేబరేటరీని ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌కు రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే. తారకరామారావు లేఖ రాశారు. హైదరాబాద్‌ నగరం ప్రపంచ వ్యాక్సిన్‌ రాజధానిగా…

నీతిఆయోగ్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ ర్యాంకుల విడుదల

తెలంగాణ 4 ఏపీ ఏడో స్థానం దిల్లీ జనవరి 20 (జనంసాక్షి): దేశ ప్రగతిలో నూతన ఆవిష్కరణల పాత్రను తెలిపే ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ -2020ని నీతి ఆయోగ్‌ విడుదల చేసింది. ప్రపంచ ఆవిష్కరణల సూచీ తరహాలో రూపొందించిన ఈ…

సర్కారు మెడలు వంచిన అన్నదాతలు

ఎట్టకేలకు దిగివచ్చినా ప్రభుత్వం ఏడాదిన్నర పాటు చట్టాల నిలుపుదలకు అంగీకారం దిల్లీ  జనవరి 20 (జనంసాక్షి): మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది..! ఈ చట్టాలను రద్దుచేయాలని దిల్లీ సరిహద్దుల్లో 50 రోజులకుపైగా ఆందోళనలు…