Friday, 13 November 2026

ముఖ్యాంశాలు

తేజస్‌ జెట్లు రాక..

– 83 ఫైటర్‌ జెట్‌ల కొనుగోలు ఆమోదముద్ర దిల్లీ,జనవరి 13(జనంసాక్షి): భారత వైమానిక దళాన్ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మన వాయుసేనను బలోపేతం చేయడమే…

పంపిణీకి టీకా సిద్ధం

– రాష్ట్రంలో తొలి కరోనా టీకా సఫాయి కర్మచారికే – రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌,జనవరి 13(జనంసాక్షి): తెలంగాణలో మొదటి టీకా సఫాయి కర్మచారికే వేయనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా…

చత్తీస్‌గడ్‌లో ఎన్‌కౌంటర్‌

– మావోయిస్టు మృతి. మహాదేవపూర్‌, జనవరి 13 (జనంసాక్షి): సరిహద్దు రాష్ట్రమైన చత్తీస్గడ్‌లో ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతున్నది. దీంతో తెలంగాణ సరిహద్దుల్లోని కాలేశ్వరం మహాదేవపూర్‌, పలిమెల, ఎటూరునాగారం, వాజేడు, చర్ల శ్‌ తదితర పోలీస్‌ స్టేషన్లు ఎప్పటికప్పుడు అప్రమత్తం…

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు!

న్యూఢిల్లీ,జనవరి 13(జనంసాక్షి): దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. వారం రోజుల పాటు స్థిరంగా ఉన్న పెట్రో ధరలను పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 25 పైసల వరకు…

ఫసల్‌ బీమాతో రైతులకు లబ్ధి – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

  దిల్లీ,జనవరి 13(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన్‌ మంత్రి ఫసల్‌ బీమా యోజన పథకంతో కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రకృతి వైపరిత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ఈ…

పాఠశాలలు 25వరకు సిద్ధంగా ఉండాలి

– అందుకు మార్గదర్శకాలు రూపొందించాలి – మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్‌,జనవరి 12(జనంసాక్షి): కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలు నిర్వహించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు ఈనెల 25 నాటికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి…

కేసీఆర్‌ పాలన స్వర్ణయుగం

ఉచిత నీరు పంపిణీ: మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,జనవరి 12(జనంసాక్షి): గ్రేటర్‌ పరిధిలోని రహ్మత్‌నగర్‌లోని ఎస్‌పీఆర్‌ హిల్స్‌లో ఉచిత తాగునీటి పథకాన్ని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ఇంటింటికి తిరిగి…

రాష్ట్రానికి బర్డ్‌ఫ్లూ వచ్చే అవకాశంలేదు – మంత్రుల స్పష్టీకరణ

  హైదరాబాద్‌,జనవరి 12(జనంసాక్షి): బర్డ్‌ఫ్లూ వైరస్‌కు ఎవరూ భయపడాల్సిన పని లేదని, దీనివల్ల ఇప్పటివరకు మనుషులకు ఎలాంటి నష్టం జరగలేదని మంత్రి ఈటల అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్‌ ర్యాపిడ్‌ యాక్షన్‌ టీమ్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు. అపోహల…

నగరాలకు చేరుకున్న టీకా..

      – అదనంగా వ్యాక్సిన్‌లు నిల్వఉంచుకోవాలి: సీఎస్‌ హైదరాబాద్‌,జనవరి 12(జనంసాక్షి):కరోనా టీకా కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలోని శీతలీకరణ కేంద్రానికి చేరింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక వాహనంలో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో 3.72 లక్షల…

కొత్తసాగుచట్టాలపై సుప్రీం స్టే..

– సుప్రీం కమిటీతో మేం చర్చించం – ఆ కమిటీ సభ్యులంతా రైతు వ్యతిరేకులే.. – దృష్టి మరల్చేందుకు కుట్ర – ఆందోళన కొనసాగిస్తాం – రైతు సంఘాలు దిల్లీ,జనవరి 12(జనంసాక్షి):కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాల…