పండుగున్నది.. పైలం
– కరోనా విస్తరించే అవకాశం – జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం దిల్లీ,అక్టోబరు 20(జనంసాక్షి): కరోనాతో భారత్ పోరాటం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు చాలా బాగుందని తెలిపారు. మరణాల రేటు తక్కువగా…
– కరోనా విస్తరించే అవకాశం – జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం దిల్లీ,అక్టోబరు 20(జనంసాక్షి): కరోనాతో భారత్ పోరాటం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు చాలా బాగుందని తెలిపారు. మరణాల రేటు తక్కువగా…
– నగరంలో మంత్రి కేటీఆర్ విస్తృత పర్యటన – అధైర్యపడొద్దు.. అండగా ఉంటామని భరోసా – పలు ప్రాంతాల్లో బాధితులకు చెక్కుల పంపిణీ హైదరాబాద్,అక్టోబరు 20(జనంసాక్షి): నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మంగళవారం…
– వైరస్ వల్ల నొప్పి తెలియదు..! న్యూఢిల్లీ, అక్టోబరు 4(జనంసాక్షి):కరోనావైరస్కు సంబంధించిన పరిశోధనల్లో రోజురోజుకు కొత్త విషయాలు బయటపడుతున్నాయి. వ్యక్తుల్లో లక్షణాలేవిూ కనిపించకపోవడానికి ఓ ప్రత్యేక కారణముందని పరిశోధనల్లో తేలింది. వైరస్‌లోని ఒక రకమైన ప్రొటీను మనుషుల…
– వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్,అక్టోబరు 4(జనంసాక్షి): దేశంలోని అన్ని నగరాల్లో జనాభా పెరుగుతోందని.. ఎంతో మంది ఉపాధి, ఉద్యోగాల కారణంగా వలసలు వస్తున్నారని కేంద్ర ¬ంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఈ క్రమంలో నగరాల్లో పెరుగుతున్న…
హైదరాబాద్,అక్టోబరు 4(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 51,623 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,949 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,99,276కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ…
– ప్రచారంలో పాల్గొంటానని ఆశాభావం వాషింగ్టన్,అక్టోబరు 4(జనంసాక్షి): తన ఆరోగ్యం ఇప్పుడు చాలా మెరుగ్గా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వీలైనంత త్వరగా తాను తిరిగి రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆయన ఆరోగ్యంపై అనేక…
న్యూఢిల్లీ,అక్టోబరు 4(జనంసాక్షి):నేడు జీఎస్టీ కౌన్సిల్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశం వాడీవేవీగా జరగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భాజపాయేతర పార్టీల పాలనలోని రాష్ట్రాలు ఇప్పటికే పరిహారం విషయంలో కేంద్రప్రభుత్వంతో విభేదిస్తున్నాయి. 21 రాష్ట్రాల్లో భాజపా, మిత్రపక్షాలు…
దిల్లీ,అక్టోబరు 4(జనంసాక్షి): కరోనా మహమ్మారిని ఎదుర్కొవడంలో వైద్య రంగం విశేషంగా కృషి చేస్తోంది. లక్షణాలను గుర్తించడం (ట్రేసింగ్), పరీక్షించడం (టెస్టింగ్), వైద్యం అందించడం (ట్రీట్మెంట్) వంటి వాటిని పక్కాగా అమలు చేయడంలోనూ కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు మెరుగ్గానే ఉన్నాయని…
– కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ వెల్లడి దిల్లీ,అక్టోబరు 4(జనంసాక్షి): కరోనా వైరస్‌కు టీకాలు సిద్ధమైన వెంటనే దేశవ్యాప్తంగా అందరికీ సమానంగా పంపిణీ చేయడం కోసం ప్రభుత్వం విశ్రాంతి లేకుండా పనిచేస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ తెలిపారు.…
పీఎల్ఏకు పాక్ సైనికుల శిక్షణ న్యూఢిల్లీ, అక్టోబరు 4(జనంసాక్షి):పర్వత యుద్ధతంత్రలో భారత్‌ను ఎదుర్కోవడం చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి కష్టంగా మారింది. దీంతో చైనాకు సాయం చేసేందుకు పాకిస్థాన్ తన బలగాలను పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల…