Saturday, 14 November 2026

ముఖ్యాంశాలు

ఎట్టకేలకు హాథ్రస్‌ బాధితుల వాగ్మూలం నమోదు

లఖ్‌నవూ,అక్టోబరు 4(జనంసాక్షి):దేశమంతటినీ కుదిపేస్తున్న హాథ్రస్‌ హత్యాచార ఘటనపై బాధిత కుటుంబం నుంచి వివరాలు సేకరించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) నేడు బుల్‌గడీ గ్రామానికి చేరుకుంది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి అప్పగించినప్పటికీ.. సిట్‌ దర్యాప్తును కొనసాగిస్తుండడం పట్ల…

కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వ్యవసాయచట్టాన్ని రద్దు చేస్తాం

– కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మోఘా,అక్టోబరు 4(జనంసాక్షి): కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. భాజపా నేతృత్వంలోని కేంద్రం…

తెలంగాణలో కొత్తగా 1718 కరోనా కేసులు

హైదరాబాద్‌,అక్టోబరు 3(జనంసాక్షి): రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,718 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో కేవలం హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 285 నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో…

రికవరీలో భారత్‌ టాప్‌

దిల్లీ,అక్టోబరు 3(జనంసాక్షి): ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల రికవరీల్లో భారతదేశం అగ్రస్థానంలో కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో మరణాల రేటు(సీఎఫ్‌ఆర్‌) కూడా తక్కువే అని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ…

ఆధారాల్లేవు..

– నయీం కేసులో పోలీసు అధికారులకు ‘సిట్‌’ క్లీన్‌చిట్‌ హైదరాబాద్‌,అక్టోబరు 3(జనంసాక్షి): గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసు అధికారులకు క్లీన్‌చిట్‌ లభించింది. 25 మంది పోలీసు అధికారులకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) క్లీన్‌చిట్‌ ఇచ్చింది.…

బీహార్‌ మహాకూటమి సీట్ల సర్దుబాటు

– ఆర్జేడీ 144.. కాంగ్రెస్‌ 70 పట్నా,అక్టోబరు 3(జనంసాక్షి):బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మహా కూటమిలో సీట్ల సర్దుబాటు పూర్తయ్యింది. రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూటమి ప్రకటించింది. ఈ మేరకు కూటమి…

ఆడబిడ్డలపై దారుణాలు దేశానికే అవమానం

– నోబెల్‌ గ్రహీత కైలాష్‌ సత్యార్థి ఆవేదన దిల్లీ,అక్టోబరు 3(జనంసాక్షి):దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై నోబెల్‌ పురస్కార గ్రహీత కైలాష్‌ సత్యార్థి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మన ఆడబిడ్డలపై జరుగుతున్న దారుణాలు యావత్‌ దేశానికే అవమానకరమన్నారు. ఇలాంటి…

సీబీఐకి హాథ్రస్‌ కేసు

– సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ఆదేశం లక్నో,అక్టోబరు 3(జనంసాక్షి): హత్రాస్‌ జిల్లాలో దారుణహత్యకు గురైన 19 ఏండ్ల బాలిక మృతిపై సీబీఐ విచారణకు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశించారు. అంతకుముందు బాలికను హత్య చేసిన సంఘటనలో నిర్లక్ష్యంగా…

తమ్ముడూ తప్పు చేస్తున్నావ్‌…

– యోగి తీరును తప్పుపట్టిన ఉమాభారతి దిల్లీ,అక్టోబరు 3(జనంసాక్షి): హాథ్రస్‌ ఘటనలో ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున్న మండిపడుతున్నాయి. తాజాగా సొంత పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి కూడా యూపీ పోలీసులపై…

హాథ్రస్‌ ఘటనపై దేశవ్యాప్త ఆందోళనలు

– బాధిత కుటంబాలను పరామర్శించిన రాహుల్‌ ప్రియాంక దిల్లీ,అక్టోబరు 3(జనంసాక్షి):హాథ్రస్‌ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్లకార్డులు చేతబూనీ అధికసంఖ్యలో రోడ్లపైకి వచ్చి తమ  నిరసనను వ్యక్తం చేస్తున్నారు. కాగా బాధిత కుటుంబసభ్యులను శనివారం రాహుల్‌ ప్రియాంకలు బాధితుల…