హరీశ్ ముఖ్యమంత్రి కావాలంటే ఔరంగజేబు అవతారమెత్తాలి
` మాజీ మంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డ సీఎం రేవంత్రెడ్డి ` ఉద్యోగాల కల్పనపైనే రాష్ట్ర ప్రభుత్వ దృష్టి ` 70 రోజుల్లో 25 వేల నియామకాలు చేపట్టాం ` నూతనంగా ఎంపికైన గురుకుల ఉపాధ్యాయులకు నియామక పత్రాలను అందించిన…










