Wednesday, 25 November 2026

Featured News

తెలంగాణ గడ్డపై పుట్టడమే వారు చేసిన నేరమా ?

సీమాంధ్రకు అదనపు మెడికల్‌ సీట్లు ..తెలంగాణకు మొండి చేయి ఇంతకంటే వివక్షకు ఆధారమేం కావాలి : హరీష్‌ హదరాబాద్‌ , జూలై 3 (జనంసాక్షి): మెడికల్‌ సీట్ల విషయంలో తెలంగాణ విద్యార్థుల పట్ల వివక్షత చూపుతున్నారని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే…

యూరోకప్‌ 2012 పుట్‌బాల్‌ మ్యాచ్‌ ఛాంపియన్‌ షిప్‌

యూరోకప్‌ 2012 పుట్‌బాల్‌ మ్యాచ్‌ ఛాంపియన్‌ షిప్‌ ను రెండోసారి స్పెయిన్‌ గెలుచు కుంది. ఆదివారం జరిగిన చివరిఘట్టంలో 4-0 తో విజయం సాధించింన సంద్భంగా సెంట్రల్‌ మాడ్రిల్‌లో అభిమానులు సంబరాలు జరుపుకుంటున్న దృశ్యం.

అదనపు మెడికల్‌ సీట్లన్నీ..

సీమాంధ్రకే దోచిపెట్టిన కిరణ్‌ సర్కార్‌ మాజీ ఎంపీ వినోద్‌ ధ్వజం హైదరాబాద్‌,, జూలై 2 (జనంసాక్షి): తెలంగాణ ప్రాంతానికి వైద్య సీట్ల కేటాయింపును సాధించడంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సవతితల్లి వైఖరిని అవలంభిస్తున్నారని తెరాస నాయకుడు, మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్‌…

ఖరీఫ్‌ నుంచి వడ్డీలేని రుణాలు

20 సూత్రాల కార్యక్రమంలో ఏపీనే ఫస్ట్‌ హైదరాబాద్‌, జూలై 2 (జనంసాక్షి ): అభివృద్ధి విషయంలో ప్రతిపక్షాల సహకారం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. జూబ్లీహా లులో సోమవారం ఉదయం 20 సూత్రాల…

నిద్రలేచిన బాబు రైతుల కోసం మహాధర్నా

చేతగాని ప్రభుత్వమిది.. అధికారంలో ఉండే అర్హత లేదు : బాబు రైతు సమస్యలకు ప్రభుత్వ నిర్లక్ష్య మే కారణం : నారాయణ హైదరాబాద్‌, జూలై 2 (జనంసాక్షి): రైతులను ఆదుకోలేని చేతకాని ప్రభుత్వం అధికారంలో ఉండే అర్హత లేదని…

కార్పొరేట్‌ కళాశాల ఫీజుల దోపిడిని అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ..

ఇంటర్‌ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించిన టీఆర్‌ఎస్‌వి హైదరాబాద్‌, జూలై 2 (జనంసాక్షి): కార్పొరేట్‌ కళాశాలల ఫీజు దోపిడీ విధానాన్ని అరికట్టండి.. ఆయా కళాశాలల యాజమాన్యాల ఆగడాలకు కళ్లెం వేయండి అంటూ టిఆర్‌ఎస్‌వి నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. అంతేగాక…

వరద ప్రాంతాల్లో ప్రధాని, సోనియా ఏరియల్‌ సర్వేమృతులు 77మంది.. మరో 50మంది గల్లంతు?

గౌహతి, జూలై 2 : అస్సాంలో సంభవించిన వరద బీభత్సం నష్టాన్ని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్‌గగోయ్‌తో కలిసి సోమవారంనాడు ఏరియల్‌ సర్వే నిర్వహించారు. జోర్హాట్‌, సిబ్‌సాగర్‌, లక్ష్మీపూర్‌, డెమాజీ, మజూలీ…

అమర్‌నాథ్‌ పయనమైన తొమ్మిదో బృందం

శ్రీనగర్‌: పటిష్ఠ భద్రతా ఏర్పాట్ల మధ్య తొమ్మిదో బృందం సోమవారం అమర్‌నాథ్‌ యాత్రకు బయలుదేరింది. జమ్మూలోని భగవతినగర్‌ బేస్‌క్యాంప్‌ నుంచి 2,910మంది పురుషులు, 836మంది మహిళలు, 197మంది చిన్నారులు, 152మంది సాధువులు, 132వాహనాల్లో ప్రయాణమయ్యారు. దీంతో ఈ సీజన్‌లో…

యూరోకప్‌ విజేతగా మళ్లీస్పెయిన్‌

కీప్‌: యూరోకప్‌-2012 ఛాపియన్‌ఫిప్‌ స్పెయిన్‌ వశమైంది. ఇటలీతో ఆదివారం జరిగిన తుది పోరులో 4-0 గోల్స్‌ తేడాలో ఆ జట్టు విజయ కేతనం ఎగురవేసింది. యూరెకప్‌లో వరసగా రెండోసారి తనవిెజయాన్ని నమోదు చేసింది. అంతే కాకుండా,2008 యూరో, 2010…