MLC కవిత ఇంటి మీద దాడి చేసిన నేపథ్యంలో ఈ రోజు కవిత కలిసి సంఘీభావం తెలియజేసిన.

జనం సాక్షి ఆగస్టు 26 రాయికల్ మండల……..బీజేపీ శ్రేణులు MLC కవిత గారి ఇంటి మీద దాడి చేసిన నేపథ్యంలో ఈ రోజు కవిత గారిని కలిసి సంఘీభావం తెలియజేసిన… రాయికల్ మండలం మున్సిపల్ చైర్మన్ మోర హనుమాండ్లు..వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి, కౌన్సిలర్లు తురగ శ్రీధర్ రెడ్డి, వల్లకొండ మహేష్ గౌడ్,యూత్ నాయకులు ఎలిగేటి అనిల్ కుమార్,మోర రామ్మోర్తి,మోర చైతన్య పాల్గొన్నారు ..