Sunday, 29 November 2026

Latest stories

కరీంనగర్

ఎంపీ పొన్నంను విమర్శించే నైతిక హక్కు లేదు

కరీంనగర్‌ టౌన్‌, జూలై 16 (జనంసాక్షి) : ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను విమర్శించే నైతిక హక్కు వైఎస్సార్‌సీపీ నాయకులు పుట్ట మధు, కేకే, ఆది శ్రీనివాస్‌కు లేదని జిల్లా వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ మొహసిన్‌ అహ్మద్‌ఖాన్‌ విమర్శించారు. ఈ…

కరీంనగర్

ప్రముఖ కవి కల్వకుంట్ల రఘనాథాచార్య మృతికి పలువురు సంతాపం

కరీంనగర్‌ టౌన్‌, జూలై 16 (జనంసాక్షి) : ప్రముఖ కవి, సాహితీవేత్త, పద్యకవి తెలుగు పండితుడు కల్వకుంట్ల రఘనాథాచార్య మృతికి రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌ సంతాపం తెలిపింది. స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో పండిత…

కరీంనగర్

కలెక్టర్‌కు వృద్ధుల సంక్షేమ సంఘం వినతి

కరీంనగర్‌ టౌన్‌, జూలై 16 (జనంసాక్షి) : కోరుట్ల పట్టణంలో వృద్ధుల సంక్షేమ సంఘం నివాసం కోసం ఆశ్రమానికి మూడెకరాల భూమిని ఇప్పించాలని కోరుట్ల వృద్ధ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. అక్టోబర్‌ 2, 2009…

జిల్లా వార్తలు

మహబూబ్‌నగర్‌ జిల్లాలో దారుణం

మహబూబ్‌నగర్‌: జిల్లా లోని అమనగల్‌లో ఏ కస్టంమోచ్చిందో కాని ఓ తల్లి దారుణానికి ఒడికట్టింది. తన పేగు తెలంచుకుని పుట్టిన బిడ్డల గొంతు కోసి తను ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు, తల్లి మొత్తం నలుగురు…

వార్తలు

విద్యా రంగానికి ప్రాధాన్యం

జమ్మికుంట (కరీంనగర్‌): దేశ రక్షణకు సమానంగా విద్యా రంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఎంపీ మాట్లాడుతూ కరీంనగర్‌ లోక్‌సభ పరిధిలో 28 మండలాల్లో రూ.3.22 కోట్లతో బాలికల మోడల్‌ పాఠశాలలను…

వార్తలు

డ్రైనేజ్‌లు మనుషులచే శుభ్రం చేయించడం పై చర్యలు చేపడతామని ప్రధాని హమీ ఇచ్చారు: అమీర్‌ఖాన్‌

ఢీల్లీ: పారిశుద్ద్య కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి చర్యలు చపడతామని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హమీ ఇచ్చారని బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ చెప్పారు. ప్రధాని అకూలంగా స్పందించారన్న అమీర్‌ ఖాన్‌ కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వాలూ సహకరించాలని కోరారు.…

వార్తలు

మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టరేట్‌ను వేలం వేయండి

మహబూబ్‌నగర్‌: భూ సేకరణ కేసులో పరిహరం చెల్లించనందుకు కలెక్టరేట్‌ను వేలం వేయాలని కోర్టు అదేశించింది. ఆగస్టు 22న కలెక్టరేట్‌ అంబేద్కర్‌ భవన్‌లను వేలంవేయాలని పేర్కొంది మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టరేట్‌ను వేలం వేయాలని సీనియర్‌ సివిల్‌ జడ్జ కోర్టు అదేశించింది.…

వార్తలు

మెడికల్‌ సీట్లు పెంచమని కోరాం

హైదరాబాద్‌: రాష్ట్ర హైకోర్టు అదేశాల మేరకు వైద్య సీట్లు పెంచాలని భారత వైద్య మండలి చైర్మన్‌ డా||తల్వార్‌ను కోరామని వైద్య విద్యాశాఖ మంత్రి కొండ్రు మురళి తెలిపారు. అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుని రాష్ట్రనికి న్యాయం చేస్తారన్న అశాభావంతో…

వార్తలు

శరద్‌యాదవ్‌తో దేవేందర్‌గౌడ్‌ భేటీ

ఢీల్లీ: జేడీయా నేత శరద్‌యాదవ్‌తో తెలుగుదేశం పార్టీ నేత దేవేందర్‌గౌడ్‌ ఈరోజు భేటీ అయ్యారు. బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్‌, ఉపరాష్ట్రపతి అభ్యర్ధితంపై వారు చర్చించినట్లు సమాచారం.

వార్తలు

చలో సెక్రటేరియట్‌

హైదరాబాద్‌: ఈ నెల 25 న విద్యుత్‌ సంక్షోభానికి నిరసనగా చలో సెక్రటేరియట్‌ కార్యక్రమం నిర్వహించనున్నాయి. సీపీఐ కార్యాలయంలో ఈరోజు సాయంత్రం జరిగిన వామపక్షాల భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.