Sunday, 29 November 2026

Latest stories

కరీంనగర్

పట్టా ఇప్పించాలని వినతి

కరీంనగర్‌ జూలై 16 (జనంసాక్షి) : రామడుగు మండలంలోని షానగర్‌కు చెందిన వితంతువు జోగు బుజ్జమ్మ తన భూమికి పట్టా ఇప్పించాలని సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రాన్ని ఇచ్చింది. గతంలో మంత్రుల ఆదేశాలతో తనకు ఎకరం భూమి, ఇందిరమ్మ ఇల్లును…

కరీంనగర్

కలెక్టర్‌ కు వినతి పత్రం

కరీంనగర్‌ : ఎస్సీ ఉపకులాలకు కుల ధృవీకరణ పత్రాల జారీలో ఎమ్‌ఆర్‌ఓల తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీలో ఎస్సీ ఉపకులాలకు తగిన ప్రాధాన్యత లేదని, సంక్షేమ పథకాల్లో ఎస్సీ ఉపకులాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని…

కరీంనగర్

రోజూ యోగా చేయండి

కరీంనగర్‌ : ఆర్యోగంగా, ఆనందంగా జీవనాన్ని సాగించడానికి ప్రాణయామం, యోగాను దినచర్యలో భాగంగా చేయాలని కరీంనగర్‌ మాజీ ఎమ్మెల్యే, పద్మనాయక వెలమల సంఘం అధ్యక్షుడు కఠారి దేవేందర్‌రావు తెలిపారు. స్వామి వివేకనందా 150వ జయంత్యుత్సవాల సందర్భంగా శాతవాహన లయన్స్‌…

కరీంనగర్

కలెక్టర్‌ కు వినతి పత్రం

కరీంనగర్‌ : మున్సిపల్‌ కార్పోరేషన్‌ కోర్టు రిజర్వాయర్‌లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి ఆకుల సత్తయ్య నగర వాసులపై ఆధారాలు లేకుండా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నాడని కావున అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ…

కరీంనగర్

కలెక్టర్‌ ఎదుట అంగన్‌వాడీ టీచర్లు ధర్నా

కరీంనగర్‌ టౌన్‌ : అంగన్‌వాడీ టీచర్లు సోమవారం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట తమ డిమాండ్‌లు నేరవేర్చాలని ధర్నా చేశారు. సూమారు 500 మంది కార్యక్రర్తలు కలెక్టర్‌ ప్రధాన ద్వారం వద్ద నినాదాలు చేస్తూ, రాకపోకలు స్తంభింప చేశారు. అంగన్‌వాడీ…

కరీంనగర్

మొక్కలు నాటిన విద్యార్థులు

కరీంనగర్‌ టౌన్‌ : ప్రకృతి పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్థానిక శ్రీ సరస్వతి శిశు మందిర్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో 200 మొక్కలను సోమవారం నాటారు. ఈ 200 మొక్కలకు త్రిగార్డ్‌ను కూడా అందజేస్తామని…

వార్తలు

రేపు పాఠశాలలకు బంద్‌ పిలుపు

హైదరాబాద్‌: విద్యార్థి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం కావడాన్ని నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు విద్యాసంస్థల రేపు బంద్‌కు పిలుపిచ్చాయి. పాఠ్యపుస్తకాల పంపిణీలో జాప్యం, మధ్యాహ్న భోజన పథకంలో నాసిరకం వస్తువుల వాడకం, ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణలో…

వార్తలు

పట్టుపరిశ్రమ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిగా వెంకట్రామరాజు

హైదరాబాద్‌: రాష్ట్ర పరిశ్రమ శాఖ పుల్‌టైం కంటిన్‌జెంట్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షునిగా ఎం.కెంకట్రామరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం సచివాలయంలో వెంకట్రామరాజు మాట్లాడుతూ. 30 ఏళ్లుగా కంటిన్‌జెంట్‌ ఉద్యోగులుగా పని చేస్తున్న 1500 మందిని క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు. ప్రధాన…

వార్తలు

మహిళా క్రికెట్‌ జట్టు ఎంపిక

విజయవాడ: ఆంద్రా క్రికెట్‌ ఆసోషియేషన్‌ సెంట్రల్‌ జోన్‌ అండర్‌ 16 మహిళా క్రికెట్‌ జట్టు ఎంపిక జట్టును జోన్‌ కార్యదర్శి పోకా రమేష్‌ వెల్లడించారు. సీహెచ్‌ జాన్సీ లక్ష్మీ, జి.సేహ్న, వై.రమా దేవి, పి.సుస్మిత, అభిసారిక, వి. రమాదేవి,…

కరీంనగర్

విద్యుత్‌ కోత పై టీఆర్‌ఎస్‌ నిరసన

కరీంనగర్‌ టౌన్‌ : వేళాపాళ లేని కరెంటు కోతకు నిరసనగా, టీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు రవీందర్‌ సింగ్‌, మండల అధ్యక్షుడు నర్సయ్య ఆధ్వర్యంలో విద్యుత్‌ కోతలకు నిరసనగా సోయవారం ఎస్‌సీ కార్యాలయ ముట్టడి నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెద్ద…