Sunday, 29 November 2026

Latest stories

జిల్లా వార్తలు

ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోవ్స్‌లో కార్మగారంలో భారీ పేలుడు

నల్గొండ : యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు వద్ద ప్రీమియర్‌  కార్మగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో పది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను భువనగిరి ఏరియా ఆస్పుత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వార్తలు

17న ఢిల్లీలో విద్యుత్‌ శాఖ మంత్రుల సమావేశం

హైదరాబాద్‌: ఢిల్లీలో ఈనెల 17న రాష్ట్రాల విద్యుత్‌శాఖ మంత్రుల సమావేశం జరగనుందని ఐటీశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తరుపున తాను ఈ సమావేశానికి హజరవుతున్నానని తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఎవరికీ కేటాయించని…

వార్తలు

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాం:ముఖ్యమంత్రి

తూర్పుగోదావరి: జల్లాలో  ఇందిరమ్మ బాట కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి పర్యటించారు. కార్యకర్తలందురు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని పార్టీ కోసం పని చేసిన వారికి తప్పకుండా గుర్తింపు ఇస్తామని అన్నారు. త్వరలోనే స్థానిక…

వార్తలు

రవి కుటుంబంతో విభేదాలు లేవు

హైదరాబాద్‌: కొంతకాలంగా మౌనంగా ఉన్న పరిటాల రవి అనుచరుడు చమన్‌ తన భవిష్యత్‌ ప్రణాళిక గురించి నోరువిప్పారు. ఇప్పుడు తనకెవరూ ప్రత్యర్థులు లేరని త్వరలోనే అనంతపురం వెళ్లనున్నట్లు హైదరాబాద్‌లో మీడియాతో అన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ప్రస్తుతం లేకున్నా…

వార్తలు

రాష్ట్రపతి విదేశి పర్యటనల సమాచారాన్ని బహిర్గతం చేయలేం

న్యూఢిల్లీ: విదేశి పర్యటనలు, ఇతరత్రా ప్రయాణాల ఖరారు కోసం రాష్ట్రపతి ఇచ్చిన సమాచారాన్ని, ఈ పర్యనటల వివరాలను బహిర్గతం చేయలవలేమని విదేశాంగ శాఖ స్పష్పం చేసింది. తమ పర్యటనల కోసం రాష్ట్రపతి ప్రతిభాపాటెల్‌, మాజీ రాష్ట్రపతి అబ్ధుల్‌ కలాం…

హైదరాబాద్

మద్యం సిండికేట్ల పై హైకోర్టులో మరో ఫిటిషన్‌

హైదరాబాద్‌ : మద్యం సిండికేట్ల అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయించాలన్న పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.

హైదరాబాద్

హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు

హైదరాబాద్‌:నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వం కృష్ణడెల్టాకు  నీటిని విడుదల చేయటంపై ఈ రోజు హైకోర్టు వెలువరించిన తీర్పు ప్రభుత్వానికి సిగ్గుచేటు, చెంపపెట్టు లాంటిదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోతుందని ఆయన అన్నారు.

హైదరాబాద్

జగన్‌కు నార్కొ పరీక్షలకు కోర్టు నిరకరణ

హైదరాబాద్‌ : జగన్‌, విజయసాయి రెడ్డిలకు నార్కొ పరీక్షలు నిర్వహించాలన్న సీబీఐ పిటిషన్‌ ను కోర్టు కొట్టివేసింది. ఇప్పటికే వారిని ఎన్నోసార్లు విచారించామని అయినా ప్రయోజనం కలగనందున నార్కో పరీక్షలకు అనుమతించాలని సీబీఐ అధికారులు నాంపెల్లి కోర్టులో వేసుకున్న…

జాతీయం

మన్మోహన్‌సింగ్‌ను కలిసిన అమీర్‌ఖాన్‌

ఢిల్లీ: భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను ఈ రోజు బాలివుడ్‌ హీరో అమీర్‌ఖాన్‌ కలిసాడు సపాయి వ్యవస్థను రద్దు చేయాలని ఆయన కొరాడు, ముఖ్యంగా డ్రైనేజిలో మనుషులను దింపి వారితో వాటిని శుభ్రం చేయించటం నిషేదించాలని ఆయన కోరినారు…

హైదరాబాద్

పోలవరం టెండర్లు మళ్లీ వాయిదా

హైదరాబాద్‌ : పోలవరం టెండర్ల ప్రకియ మళ్లీ వాయిదా పడింది. సీఎం పర్యటనలో అధికారులు తీరికలేకుండా ఉండటంతో రెండుమూడు రోజులు అనంతరం వీటిని తెరరువాలని అధికారులు నిర్ణయించారు.