క్షమాభిక్షకు తాజాగా సరబ్జిత్ దరఖాస్తు
న్యూఢిల్లీ:పాకిస్థాన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయుడు సరబ్జిత్ సింగ్ క్షమాభిక్ష ప్రసాదించాల్సిందిగా పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్ధారీకి తాజాగా విజ్ఞాపన దాఖలు చేశారు.ఆగస్టు 14న దేశస్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా క్షమాభిక్ష ప్రసాదించాల్సిందిగా అభ్యర్ధన దాఖలు చేసినట్లు సరబ్జిత్ తరపు…

